Live News Now
  • ప్రగతి భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. సాక్షర భారత్‌ మిషన్ కోఆర్డినేటర్ల ఆందోళన..
  • రికార్డు గరిష్ట స్థాయికి పెట్రో ధరలు..
  • కేంద్రానికి నరసింహన్ నివేదికపై సస్పెన్స్..
  • ఏపీలో హోరెత్తుతున్న హోదా ఆందోళనలు.. శ్రీశైలం భ్రమరాంబకు బోనాలు
  • ధాన్య రాశుల నిలయంగా నల్గొండ!.. సీఎం చొరవతోనే సాధ్యమైందన్న హరీష్
  • జమ్మూకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌.. పుల్వామా జిల్లాలో టెన్షన్‌ టెన్షన్
  • బాలీవుడ్‌లోనూ కాస్టింగ్ కౌచ్.. తొలిసారి ఆరోపణలు చేసిన సరోజ్‌ ఖాన్
  • ఏపీలో చంద్ర క్రాంతి ప్రారంభం.. ద్వారపూడిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
  • కర్ణాటక కాంగ్రెస్‌కు ఐటీ షాక్.. మంత్రి మహదేవప్ప ఇంట్లో రైడ్స్
  • తలకు బదులు కాలుకు ఆపరేషన్.. ఢిల్లీ ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం
ScrollLogo మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం ScrollLogo మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం ScrollLogo ఎంపీలు, ముఖ్యనేతలతో జగన్ కీలక భేటీ ప్రత్యేక హోదా, భవిష్యత్ కార్యాచరణపై చర్చ ScrollLogo కాల్పుల మోతతో దద్దరిల్లిన గడ్చిరోలి ఎన్‌కౌంటర్లో 14మంది మావోయిస్టులు మృతి ScrollLogo కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య.. విజయనగరం జిల్లాలో విషాదం.. ScrollLogo వైసీపీ, జనసేన కుమ్మక్కయ్యాయన్న బోండా ScrollLogo 58 లక్షల మంది రైతులకు 6 వేల కోట్లు.. రైతు బంధు పథకం చారిత్రాత్మకమన్న హరీష్ ScrollLogo టీడీపీపై మహా కుట్ర జరుగుతోంది: బోండా ScrollLogo పోలవరం స్పిల్‌ ఛానల్‌ కాంక్రీట్ పనులు ప్రారంభం.. ScrollLogo ఐపీఎల్‌లో పంజాబ్ వర్సెస్ ఢిల్లీ.. క్రిస్‌గేల్‌పైనే అందరి చూపు

త్రిముఖ దుర్గాదేవి మహత్యం... కార్తీకపున్నమి రాత్రి భైరవ కోనలో అద్భుతం..!!

Trimukha-Durga-Devi-Temple-in-Bhairava-Kona
Posted: 138 Days Ago
Views: 850   

భైరవకోనలో వెలిసిన త్రిముఖ దుర్గాదేవికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఇక్కడ మొత్తం నూటొక్క శివలింగాలు, మరో నూటొక్క జలధారలు ఉన్నాయని చెప్తుంటారు. అమ్మ మహత్యం వల్ల ఈ ప్రాంతంలో ఒక్క కాకి కూడా వాలదని, ఎన్ని రకాల చెట్లున్నా.. ఈ అడవిలో ఎక్కడా వేప చెట్టు మాత్రం మొలవదని చెప్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే మహాతల్లిగా త్రిముఖ దుర్గాదేవిని భక్తులు కొలుస్తారు.
ఎలాంటి వసతులు, సౌకర్యాలు లేకున్నా...పలు జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు.. చరిత్రకారులు ఇక్కడకు తరలివస్తారు. కార్తీకమాసం శివభక్తుల సందర్శనతో నిండి ఉంటుంది . కార్తీకపున్నమిరోజు రాత్రి భైరవస్వామి నేత్రాల నుంచి వెలువడిన కిరణాలు దుర్గామాత నేత్రాల వద్దకు చేరుతాయని,, ఇది పరమాద్భుతమని చెప్తారు ఇక్కడకు వచ్చే భక్తులు.
ఈ ప్రాంతం పవిత్ర క్షేత్రం కావడంతో నాడు లోక కళ్యాణం కొరకు శ్రీరాముల వారు తలపెట్టిన యాగంను సైతం ఈ కాలంలో లోక కళ్యాణం కొరకు ప్రత్యేకమైన పూజలను సైతం నిర్వహిస్తుంటారు భక్తులు. ఎంతో వ్యయప్రయాసలతొ కూడిన ఈ పవిత్ర యాగం జరిపించేందుకు నిర్వాహకులు వెనుకాడరు.
ఎంతో ప్రాశస్త్యం కల్గిన ఇలాంటి భైరవకోనపై ప్రభుత్వం ఇకనైనా దృష్టి సారించాలి. అటు ఆథ్యాత్మికంగానూ, ఇటు విహార కేంద్రంగానూ వెలుగొందుతున్న భైరవకోనను అభివృధ్ది  చేసేందుకు ముందుకు రావాలని పర్యాటకులు, అమ్మవారి భక్తులు కోరుతున్నారు. ప్రకృతిని మీకు ఒ సారి దర్శించాలనుందా. అయితే..కాస్త కష్టంతో కూడుకున్న ప్రయాణమైనా.. అక్కడకు చేరుకున్నతరువాత మీకష్టాలన్ని మాయమై ప్రశాంత దొరుకుతుంది. మరింకుందుకు ఆలస్యం బయదేరండి. !! ఆధ్యాత్మికతతో పాటు ఆనందాన్ని పొందండి.!!


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials