Live News Now
  • గోదారిలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • కేంద్రంపై ఆవిశ్వాసానికి టీడీపీ పావులు.. టీఆర్ఎస్ మద్దతు కోసం కేకేను కలిసిన ఎంపీలు
  • టీఆర్‌ఎస్ లో ఎంత మంది చేరినా నో ప్రాబ్లమ్.. పార్టీని పుష్పక విమానంతో పోల్చిన కవిత
  • వైభవంగా గొల్కొండ బోనాలు.. మొక్కులు చెల్లించేందుకు బారులు తీరిన భక్తులు
  • సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం విషం తాగినట్లే.. సంతృప్తిగా లేనని కంటతడి పెట్టిన కన్నడ సీఎం
  • కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీ సన్నాహాలు..
  • ఆర్టీసీ కార్మికులకు 19శాతం మధ్యంతర భృతి.. 240కోట్ల భారం పడుతుందన్న ఏపీ సర్కార్
  • 20 గంటలు గడిచిన లభించని ఆచూకీ.. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • సిరిసిల్లలో పల్టీలు కొట్టిన ఆటో.. 11మందికి ప్రయాణికులకు గాయాలు
  • కాంగ్రెస్ సాగునీటి రంగాన్ని గాలికొదిలేసింది.. మీర్జాపూర్‌ సభలో నిప్పులు చెరిగిన మోడీ
ScrollLogo పార్లమెంట్ సెష‌న్‌పై నేడు టీడీపీ వ్యూహరచన ScrollLogo పోల‌వ‌రానికి అండ‌గా ఉంటామన్న గడ్కరీ.. చంద్రబాబు పట్టుదలపై ప్రశంసలు జల్లు ScrollLogo స్థానిక ఎన్నిక‌ల్లో బీసీ కోటా తగ్గదు.. ఎన్నికలంటే భయం లేదన్న ఈటెల ScrollLogo న‌గ‌ర బహిష్కరణపై ప‌రిపూర్ణానంద న్యాయ‌పోరాటం ScrollLogo ప‌రిపూర్ణానంద స్వామీజీకి మద్దతుగా వెల్లువెత్తిన నిర‌స‌న‌లు ScrollLogo రాష్ట్రానికి చేరుకున్న శ‌ర‌త్ మృత‌దేహం.. నేడు వ‌రంగ‌ల్‌లో అంత్యక్రియలు ScrollLogo నైరుతి జోరుతో కుండపోత వర్షాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ ScrollLogo నంబ‌ర్‌వ‌న్ ర్యాంక్‌పై క‌న్నేసిన టీమిండియా ScrollLogo నేటి నుంచి ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా..

priyuralu-dharna-in-Yadadri-Bhuvanagiri-district
Posted: 222 Days Ago
Views: 150   

ఐదేళ్లుగా ప్రేమించి, శారీరకంగా వాడుకుని ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ ప్రియురాలు ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఈ ఘటన యాదాద్రి జిల్లా రాఘవాపురంలో చోటు చేసుకుంది. రేఖ, శివరామ్ ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే ఈ ప్రేమ విషయం తెలుసుకున్న రేఖ తల్లిదండ్రులు మేనబావకిచ్చి వివాహం జరిపించారు. అయితే శివరామ్ మాత్రం.. రేఖ లేకుండా బతకలేనని ఫోన్లు చేయడంతో పెళ్లయిన మరునాడే భర్తను విడిచిపెట్టి శివరామ్ దగ్గరికి వెళ్లింది. దీంతో రేఖ భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత రేఖ తల్లిదండ్రులు, శివరామ్ తల్లిదండ్రులతో ఒప్పందానికి వచ్చారు. 12 లక్షలు కట్నం ఇవ్వడానికి సైతం సిద్ధమయ్యారు. అయితే శివరామ్‌ను దాచి పెట్టడంతో చేసేది లేక రేఖ, శివరామ్ ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials