Live News Now
  • గోదారిలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • కేంద్రంపై ఆవిశ్వాసానికి టీడీపీ పావులు.. టీఆర్ఎస్ మద్దతు కోసం కేకేను కలిసిన ఎంపీలు
  • టీఆర్‌ఎస్ లో ఎంత మంది చేరినా నో ప్రాబ్లమ్.. పార్టీని పుష్పక విమానంతో పోల్చిన కవిత
  • వైభవంగా గొల్కొండ బోనాలు.. మొక్కులు చెల్లించేందుకు బారులు తీరిన భక్తులు
  • సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం విషం తాగినట్లే.. సంతృప్తిగా లేనని కంటతడి పెట్టిన కన్నడ సీఎం
  • కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీ సన్నాహాలు..
  • ఆర్టీసీ కార్మికులకు 19శాతం మధ్యంతర భృతి.. 240కోట్ల భారం పడుతుందన్న ఏపీ సర్కార్
  • 20 గంటలు గడిచిన లభించని ఆచూకీ.. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • సిరిసిల్లలో పల్టీలు కొట్టిన ఆటో.. 11మందికి ప్రయాణికులకు గాయాలు
  • కాంగ్రెస్ సాగునీటి రంగాన్ని గాలికొదిలేసింది.. మీర్జాపూర్‌ సభలో నిప్పులు చెరిగిన మోడీ
ScrollLogo పార్లమెంట్ సెష‌న్‌పై నేడు టీడీపీ వ్యూహరచన ScrollLogo పోల‌వ‌రానికి అండ‌గా ఉంటామన్న గడ్కరీ.. చంద్రబాబు పట్టుదలపై ప్రశంసలు జల్లు ScrollLogo స్థానిక ఎన్నిక‌ల్లో బీసీ కోటా తగ్గదు.. ఎన్నికలంటే భయం లేదన్న ఈటెల ScrollLogo న‌గ‌ర బహిష్కరణపై ప‌రిపూర్ణానంద న్యాయ‌పోరాటం ScrollLogo ప‌రిపూర్ణానంద స్వామీజీకి మద్దతుగా వెల్లువెత్తిన నిర‌స‌న‌లు ScrollLogo రాష్ట్రానికి చేరుకున్న శ‌ర‌త్ మృత‌దేహం.. నేడు వ‌రంగ‌ల్‌లో అంత్యక్రియలు ScrollLogo నైరుతి జోరుతో కుండపోత వర్షాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ ScrollLogo నంబ‌ర్‌వ‌న్ ర్యాంక్‌పై క‌న్నేసిన టీమిండియా ScrollLogo నేటి నుంచి ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌

మనం సైతం కు చిరు ప్రశంసలు.. రూ.2 లక్షల విరాళం..!!

Mega-Star-Chiranjeevi-Praises-Kadambari-Kiran-Kumar
Posted: 220 Days Ago
Views: 939   

ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ కుమార్ "మనం సైతం" పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి.. ఎంతోమంది పేదవారికి, కష్టాల్లో ఉన్నవారికి సాయం అందిస్తున్నాడు. సాయం అందించడంలో కిరణ్ కుమార్ ఎప్పుడూ..ముందుంటూ... కష్టాల్లో ఉన్న పేదవారిని, ఆపదలో ఉన్న సినిమావాళ్లను, విద్య, వైద్యం, ఆరోగ్యం, పెళ్లి, చావు, కష్టం ఇలా ఏ సమస్య అయినా.. ఈ మనం సైతం తో సాయం చేస్తాడు. ఈ మనం సైతం అనే వాట్సప్ గ్రూప్ ను కిరణ్ తన స్నేహితులు, సన్నిహితులు, తోటినటులతో ప్రారంభించాడు. ఇప్పుడు ఆ గ్రూప్ లో గానీగాయకులు, సామాజికవేత్తలు, శ్రేయోభిలాషులు, సేవాగుణం గల డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు ఇలా అనేక మంది జాయిన్ అయ్యారు. తమ వంతు సాయం అందించడానికి చేతులు కలిపారు.. కాగా మనం సైతం తో నిర్వహిస్తున్న కార్యక్రమాలను .. కాదంబరి కిరణ్ కుమార్ స్ఫూర్తిని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. అంతేకాదు.. మనం సైతం కు తన వంతుగా రూ. 2 లక్షలను విరాళంగా అందించారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials