Live News Now
  • సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు
  • ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. 14 మంది మృతి, 12 మందికి గాయాలు
  • తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ప్రముఖ ఆలయాలు
  • చర్లపల్లి జైలు నుంచి బయటికొచ్చిన కెల్విన్‌
  • మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్
  • వచ్చే ఎన్నికల బరిలో తలైవా టీమ్‌
  • హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం
  • తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌
  • కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా
  • కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు
ScrollLogo కడప: పులివెందుల మం. ఉలిమెల్లలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి ScrollLogo నేడు కర్నూలు జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ.. ఎమ్మెల్సీ అభ్యర్ధిని ఖరారు చేయనున్న చంద్రబాబు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. అర్థరాత్రి నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు ScrollLogo తమిళనాడు కాంచీపురంలో రోడ్డుప్రమాదం ఆరుగురు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం ScrollLogo అమరావతి: మాజీ ప్రధాని వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు ScrollLogo శాతవాహన వర్సిటీలో ఉద్రిక్తత మనుధర్మ శాస్త్ర పుస్తకాన్ని తగలబెట్టారంటూ ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన ScrollLogo టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు హాజరైన కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు ScrollLogo మళ్లీ వేడెక్కిన తమిళ రాజకీయాలు.. అన్నాడీఎంకే అత్యవసర సమావేశం ScrollLogo జగిత్యాల: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూలవిరాట్‌లకు అభిషేకం ScrollLogo యదాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు.. ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం
TELE "VISION"

బయటపడ్డ విజయ్ పాత సెల్ఫీ వీడియో

Comedian-Vijay-Sai-Suicide-Case
Posted: 40 Days Ago
Views: 7789   

ఒక ఆత్మహత్య... ఎన్నో అనుమానాలు... కమెడియన్‌ విజయ్‌ ప్రాణాలు తీసుకునేంత సమస్యలు ఏమున్నాయి? ఆర్థిక ఇబ్బందులా? భార్య వేధింపులా? ఆస్తి గొడవలా? ఇలా సమాధానాలు దొరకాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. అయితే ఆత్మహత్యకు ముందు విజయ్‌ తీసుకున్న ఓ సెల్ఫీ వీడియో ఈ కేసులో కొత్త ట్విస్ట్‌. విజయ్‌ రెండు మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులకు ఈ వీడియో దొరికింది. తన చావుకు కారణాలను చెబుతూ సెల్ఫీ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా భార్య వనితతో పాటూ మరో ఇద్దరు పేర్లను ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే విజయ్‌ గతంలో తీసిన సెల్ఫీ వీడియో ఒకటి బయటపడింది. ఆ వీడియోలో భార్య వనిత... కూతురితో కలిసి ఓ కారులో ఫిల్మ్‌ నగర్‌ వచ్చింది. అక్కడే ఉన్న విజయ్‌... ఆ కారును వీడియో తీశాడు. తన కూతుర్ని కారు దిగి రమ్మంటూ పిలిచాడు. అయితే వనిత వచ్చిన కారుపై హైకోర్టు లాయర్‌ స్టిక్కర్‌ ఉంది. అలాగే కారు నవయుగ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్‌ అయ్యింది. విజయ్‌ కూడా సెల్ఫీ వీడియోల ఇదే పేరును ప్రస్తావించడంతో... పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదే కోణంలో సెల్ఫీ వీడియో ఆధారంగా భార్య వనిత, నవయుగ కన్‌స్ట్రక్షన్‌కు చెందిన శశిధర్‌, లాయర్‌ శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు డీసీపీ వెంకటేశ్వరరావు చెప్పారు.
మరోవైపు విజయ్‌ మృతదేహానికి ఇవాళ ఉస్మానియాలో పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించనున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు... సెల్ఫీ వీడియో, కాల్‌ డేటా ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials