Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

అబుధాబి లో ఘనంగా 'వనిత ఫ్యామిలీ డే'

vanitha-family-day-celebrations-in-abu-dhabi
Posted: 154 Days Ago
Views: 886   

అబుధాబి లోని ఖాలిడియా ఫ్యామిలీ పార్కులో తెలుగు కళా స్రవంతి అనుబంధ సంస్థ వనిత వారు నిర్వహించిన ఫ్యామిలీ ఫన్ డే తెలుగు కుటుంబాలు అందరు చాలా ఆనందంగా జరుపుకున్నారు.
వనిత సంమ్మేస్తా 2014వ సంవత్సరంలో నెలకొల్పబడి పలు కార్యక్రమాలు నిర్వహించారు గతంలో కిచెన్ క్వీన్, స్వీట్ సిక్సటీన్, వనిత వయ్యారి భామ, సరదాగా కాసేపు, అనే పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సారి శుక్రవారం 22nd డిసెంబర్ న నిర్వహించిన ఫామిలీ ఫన్ డే కార్యక్రమంలో దాదాపు 200 మంది పాల్గొని చాలా ఆనందంగా గడిపారు, పిల్లలకి, మగవారికి, ఆడ వాళ్లకి, మరియూ కపుల్ గేమ్స్ కూడా నిర్వహించారు. ఉదయం అందరికి బ్రేక్ఫాస్ట్ తో మొదలు , మధ్యాన్నం భోజనం, సాయంత్రం పానీయం అందించారు. పాటల dumb charades లో అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటలలో పాల్గొన్న విజేతలకు అందరికి బహుమానాలు అందించారు. వనిత కార్య బృందం మహిత బలుసు, రోజా చెరుకు, రాధికా దుగ్గిరాల, సుజనా వడ్డీ, యామిని భోగడపాటి, అర్చన చల్ల, నిరుపమ మెడపురెడ్డి కార్య్కర్మంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇక ముందు కూడా చాలా కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంలో ఉన్నారని తెలియచేసారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials