Live News Now
  • అఖిలపక్షం కాదు.. అఖిల సంఘాల సమావేశం.. ప్రత్యేక హోదాపై రాజీపడబోమన్న ఏపీ సీఎం
  • మార్చి 21న కేంద్రంపై అవిశ్వాసం... బాబును ఒప్పించాలంటూ పవన్‌కు వైసీపీ సవాల్‌
  • నీరబ్ మోడీ స్కామ్‌తో రోడ్డున పడ్డ వందల మంది ఉద్యోగులు
  • రంగారెడ్డి జిల్లా : మహేశ్వరంలో నీరవ్ మోడీ ఆస్తులు సీజ్.. రోడ్డునపడ్డ జెమ్స్ కంపెనీ ఉద్యోగులు
  • తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన 600 మంది ఉద్యోగులు
  • బెజవాడ బార్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పోలీసుల పనితీరుకు నిరసనగా అడ్వొకేట్ల దీక్ష
  • రెండ్రోజుల క్రితం లాయర్ షరీఫ్‌పై స్వాతి సెంటర్‌లో దాడి.. ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు
  • CI రాజాజీని సస్పెండ్ చేయాలని డిమాండ్
  • గుంటూరు: ప్రత్యేక హోదా కోసం నిరసన దీక్షలో పాల్గొన్నవైసీపీ నేతలు, విశ్రాంతి ఉద్యోగులు
  • 93వరోజుకు చేరిన వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.. ప్రభుత్వంపై విసుర్లు.. ఆత్మీయ పలకరింపులు
ScrollLogo హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం ScrollLogo తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌ ScrollLogo కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా ScrollLogo కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు ScrollLogo నల్గొండ: మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డునల్లి శ్రీనివాస్ హత్య.. బండరాయితో మోది చంపిన దుండగులు ScrollLogo నెల్లూరు జిల్లా కావలి వద్ద రోడ్డుప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి ScrollLogo హైదరాబాద్ లో ఐదు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 48 మంది పై కేసులు నమోదు ScrollLogo తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు ScrollLogo శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.. కాలినడక భక్తులకు 2 గంటల సమయం ScrollLogo ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం

బుల్లి తెరపై జడ్జ్ గా అడుగు పెడుతున్న 'పవన్ హీరోయిన్'

James-Dance-Talent-Hunt-poster-Launched-By-Preeti-Jhangiani
Posted: 52 Days Ago
Views: 1278   

ప్రీతి జింగానియా తమ్ముడు సినిమాతో పవన్ తో రొమాన్స్ చేసి.. తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకొన్నది. అనంతరం మోహన్ బాబు, బాలకృష్ణ వంటి హీరోలతో రొమాన్స్ చేసిన ప్రీతి పెళ్లి చేసుకొని వెండి తెరకు దూరం అయ్యింది. కాగా తాజాగా ప్రీతి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది.. కానీ ఈసారి వెండి తెర పై కాదు.. బుల్లి తెరపై ఓ షోకి జడ్జ్ గా వ్యవహరించనున్నది. 'జెమ్స్ ది ఇండియన్ టాలెంట్' హంట్ అనే షో కి ప్రీతి జింగానియా ఓ జడ్జ్ గా వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రీతి జింగానియా మాట్లాడుతూ.. కొత్త కాన్సెప్ట్ డిఫరెంట్ గా అనిపించింది. ఎన్నో డ్యాన్స్ షోలు వచ్చాయి కానీ ఇటువంటి టాలెంట్ షో ఇప్పటి వరకు రాలేదు. జడ్జ్ గా వ్యవహరించమని అడిగినప్పుడు  చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇలాంటి షోలకు జడ్జ్మెంట్ ఇవ్వడం చాలా కష్టం. షో హిట్ అవుతుందని నమ్ముతున్నాను.. అని చెప్పింది. కాగా ఈ షోకి ప్రీతి తో పాటు ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కూడా జడ్జ్ గా వ్యవహరించనుండగా.. ఉదయ భాను యాంకర్ గా చేయనున్నది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials