Live News Now
  • అఖిలపక్షం కాదు.. అఖిల సంఘాల సమావేశం.. ప్రత్యేక హోదాపై రాజీపడబోమన్న ఏపీ సీఎం
  • మార్చి 21న కేంద్రంపై అవిశ్వాసం... బాబును ఒప్పించాలంటూ పవన్‌కు వైసీపీ సవాల్‌
  • నీరబ్ మోడీ స్కామ్‌తో రోడ్డున పడ్డ వందల మంది ఉద్యోగులు
  • రంగారెడ్డి జిల్లా : మహేశ్వరంలో నీరవ్ మోడీ ఆస్తులు సీజ్.. రోడ్డునపడ్డ జెమ్స్ కంపెనీ ఉద్యోగులు
  • తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన 600 మంది ఉద్యోగులు
  • బెజవాడ బార్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పోలీసుల పనితీరుకు నిరసనగా అడ్వొకేట్ల దీక్ష
  • రెండ్రోజుల క్రితం లాయర్ షరీఫ్‌పై స్వాతి సెంటర్‌లో దాడి.. ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు
  • CI రాజాజీని సస్పెండ్ చేయాలని డిమాండ్
  • గుంటూరు: ప్రత్యేక హోదా కోసం నిరసన దీక్షలో పాల్గొన్నవైసీపీ నేతలు, విశ్రాంతి ఉద్యోగులు
  • 93వరోజుకు చేరిన వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.. ప్రభుత్వంపై విసుర్లు.. ఆత్మీయ పలకరింపులు
ScrollLogo హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం ScrollLogo తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌ ScrollLogo కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా ScrollLogo కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు ScrollLogo నల్గొండ: మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డునల్లి శ్రీనివాస్ హత్య.. బండరాయితో మోది చంపిన దుండగులు ScrollLogo నెల్లూరు జిల్లా కావలి వద్ద రోడ్డుప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి ScrollLogo హైదరాబాద్ లో ఐదు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 48 మంది పై కేసులు నమోదు ScrollLogo తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు ScrollLogo శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.. కాలినడక భక్తులకు 2 గంటల సమయం ScrollLogo ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం

హాలీవుడ్ కి పాకిన 'అజ్ఞాతవాసి' మ్యానియా..!!

Agnyaathavaasi-Fans-Hungama-in-hollywood-los-angeles
Posted: 45 Days Ago
Views: 1428   

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అజ్ఞాతవాసి మూవీ మరో నాలుగు రోజుల్లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమా కు సంబంధించిన ఫీవర్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్ లో కూడా ఓ రేంజ్ లో ఉంది.. కాగా తాజాగా ఈ సినిమా ఫీవర్ ఇప్పుడు హాలీవుడ్ ను తాకింది. అజ్ఞాతవాసి సినిమా రిలీజ్ సందర్భంగా లాస్ ఏంజెల్స్ లోని హాలీవుడ్ స్టూడియో వద్ద పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఈ స్టూడియో కి సమీపంలో బ్యానర్లు, హోర్దింగ్స్ ఏర్పాటు చేసిన అభిమానులు సంబరాలు చేసుకొన్నారు. అంతేకాదు.. మధురాపురి... స్వాగతం కృష్ణా అనే పాటను పెట్టి.. ఈ సినిమా ఘన విజయం సాధించేలా చేద్దాం అంటూ ఆనందంతో డ్యాన్సులు చేస్తూ ఆ వీడియోను షూట్ చేశారు. అజ్ఞాతవాసి సాధించే రికార్డులను తమతో షేర్ చేసుకోవాని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ అభిమానులు లాస్ ఏంజెల్స్ ఫ్యాన్స్ కోరుకొంటున్నారు. అంతేకాదు.. వార్నర్ బ్రదర్స్ స్టూడియో వద్ద పవన్ అభిమానులు అజ్ఞాతవాసి టీ షర్ట్స్ ధరించి హల్ చల్ చేస్తూ ఆ ఫోటోలను అందరికీ షేర్ చేశారు. కాగా అజ్ఞాతవాసి మూవీని యూఎస్ లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials