Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

కోహ్లీ తక్కువ స్కోర్ కే ఔట్ అయ్యాడని 65 ఏళ్ల అభిమాని ఆత్మహత్యాయత్నం

kohli-fan-suicide-attempt-in-mp
Posted: 139 Days Ago
Views: 240   

అభిమానం మనం ఎదిగేలా ఉండాలి.. మనం అభిమానించే వారిలోని మంచి సుగుణాలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం నడుచుకోవాలి అంతేగానీ.. అభిమానం వెర్రితలలు వేయకూడదు.. అభిమానం పేరుతో పిచ్చి పనులు చేయకూడదు..దక్షిణాఫ్రికా తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ తక్కువ స్కోర్ కె ఔట్ అవ్వడంతో మనస్తాపం చెందిన ఓ అభిమాని ఆత్మహత్యా యత్నం చేశాడు వివరాల్లోకి వెళ్తే...
మధ్యప్రదేశ్ రట్లాం  కు చెందిన ఓ రైల్వే రిటైర్డ్ ఉద్యోగి బాబూ లాల్ భైరవ(65) కొహ్లీకి వీరాభిమాని.. కేప్ టౌన్ లో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో విరాట్ 5 పరుగులకే ఔట్ అయ్యి పెవిలియన్ కు చేరాడు. దీంతో మనస్తాపం చెందిన భైరవ శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. వెంటనే అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials