Live News Now
  • అఖిలపక్షం కాదు.. అఖిల సంఘాల సమావేశం.. ప్రత్యేక హోదాపై రాజీపడబోమన్న ఏపీ సీఎం
  • మార్చి 21న కేంద్రంపై అవిశ్వాసం... బాబును ఒప్పించాలంటూ పవన్‌కు వైసీపీ సవాల్‌
  • నీరబ్ మోడీ స్కామ్‌తో రోడ్డున పడ్డ వందల మంది ఉద్యోగులు
  • రంగారెడ్డి జిల్లా : మహేశ్వరంలో నీరవ్ మోడీ ఆస్తులు సీజ్.. రోడ్డునపడ్డ జెమ్స్ కంపెనీ ఉద్యోగులు
  • తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన 600 మంది ఉద్యోగులు
  • బెజవాడ బార్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పోలీసుల పనితీరుకు నిరసనగా అడ్వొకేట్ల దీక్ష
  • రెండ్రోజుల క్రితం లాయర్ షరీఫ్‌పై స్వాతి సెంటర్‌లో దాడి.. ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు
  • CI రాజాజీని సస్పెండ్ చేయాలని డిమాండ్
  • గుంటూరు: ప్రత్యేక హోదా కోసం నిరసన దీక్షలో పాల్గొన్నవైసీపీ నేతలు, విశ్రాంతి ఉద్యోగులు
  • 93వరోజుకు చేరిన వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.. ప్రభుత్వంపై విసుర్లు.. ఆత్మీయ పలకరింపులు
ScrollLogo హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం ScrollLogo తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌ ScrollLogo కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా ScrollLogo కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు ScrollLogo నల్గొండ: మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డునల్లి శ్రీనివాస్ హత్య.. బండరాయితో మోది చంపిన దుండగులు ScrollLogo నెల్లూరు జిల్లా కావలి వద్ద రోడ్డుప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి ScrollLogo హైదరాబాద్ లో ఐదు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 48 మంది పై కేసులు నమోదు ScrollLogo తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు ScrollLogo శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.. కాలినడక భక్తులకు 2 గంటల సమయం ScrollLogo ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం

కటకటాల పాలైన కామెడీ కిలాడీ

Threat-call-to-parents
Posted: 42 Days Ago
Views: 106   

మీకొక చిన్న వార్నింగ్.. నాకు అర్జెంట్‌గా 5వేలు కావాలి. కనుక మీరు ఈ రోజు రాత్రి 10గంటలకు 5వేలు ఒక కవర్‌లో పెట్టి మీ డాబాపైన ఉన్న మొక్కల దగ్గర పెట్టండి. వీడికి ఎందుకు అనుకుంటున్నారేమో.. నాకు అవసరం వచ్చింది. సోదిలే అనుకుని తక్కువగా తీసుకుంటే మీకే నష్టం. స్కూల్ కు వెళ్లిన మీ పిల్లలు తిరిగిరారంటూ ఓ ఫ్యామిలీకి కామెడీ వార్నింగ్ లెటర్ అందింది. మొదట జోక్ గా తీసుకున్నా.. పోలీసులను ఆశ్రయించడంతో.. కామెడీ కిలాడీ కటకటాల పాలయ్యాడు. 

 వినయ్ కుమార్. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన వినయ్ ఉద్యోగం కోసం విజయవాడ వచ్చాడు. అజిత్ సింగ్ నగర్లో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. డబ్బులు సులువుగా సంపాదించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా.. పని మొదలు పెట్టాడు. బెదరింపు లేఖ రాసి.. తన ఇంటి కింద కిరాణా దుకాణం నడిపిస్తున్న సునీల్‌ కుమార్‌ ఇంటి డోర్‌కు అంటించాడు. తనకు 5వేలు కావాలని ఇవ్వకుంటే.. స్కూల్ కు వెళ్లిన పిల్లలు క్షేమంగా తిరిగి రారంటూ లెటర్లో వార్నింగ్ ఇచ్చాడు. గతంలో ఇలానే తన మాటలను లెక్కచేయని ఓ కుటుంబం చాలా నష్టపోయిందని బెదిరించాడు. 

లెటర్ చదివి మొదట అంతగా పట్టించుకోక పోయినా.. పిల్లలకు కీడు చేస్తానని లెటర్లో రాసి ఉండటంతో.. సునీల్ కుమార్ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు చుట్టూ ఉన్న సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. వినయ్ కుమార్ ఉంటున్న బిల్డింగ్‌లోని సీసీటీవీ ఫుటేజ్ అతడ్ని పట్టించింది. సునీల్ కుమార్ ఇంటిలోకి వినయ్‌కుమార్ వెళ్లి వచ్చే విజువల్స్ స్పష్టంగా కనిపించాయి. అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారిస్తే.. పోలీసుల ఎదుట వినయ్ నిజం ఒప్పుకున్నాడు. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials