Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

రఘునందన్ పై సంచలన నిర్ణయం తీసుకున్న అమెరికా కోర్టు

first-indian-origin-death-row-prisoner-us-be-executed
Posted: 134 Days Ago
Views: 1934   

అమెరికాలో చిన్నారి శాన్వి మరణం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2012 లో జరిగిన ఘటనలో చిన్నారి శాన్వీ తోపాటు నాయనమ్మ సత్యవతి(61) కూడా ప్రాణాలు కోల్పోయారు. రఘునందన్ అనే భారత సంతతికి చెందిన వ్యక్తి వారిని హత్య చేసినట్టు అమెరికా పోలీసులు నిర్ధారించారు. నేరం రుజువు కావడంతో రఘునందన్ కు  ఫిబ్రవరి 23 న మరణశిక్ష అమలుచేయనున్నట్టు అమెరికా కోర్టులు స్పష్టం చేశాయి.

కాగా 6 ఏళ్ల కిందట జరిగిన ఈ సంఘటన యావత్ భారతదేశాన్ని ఆశ్చార్యానికి గురి చేసింది. తొలుత ఈ జంట హత్యలు చేసింది తానేనని అంగీకరించిన రఘునందన్‌ తర్వాత మాట మార్చాడు. తాను కేవలం దొంగతనానికి మాత్రమే పాల్పడ్డాననీ, ఈ హత్యలకు తనకూ ఎలాంటి సంబంధం లేదని వాదించాడు.

ఈ హత్యల్ని ఇద్దరు అమెరికన్లు చేశారని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో కేసు విచారణ ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌ నుంచి ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్‌కు బదిలీ అయింది. ఇరుపక్షాల వాదనలు విన్న పెన్సిల్వేనియా కోర్టు చివరికి 2014, అక్టోబర్‌ 14న రఘునందన్‌కు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే 4 సంవత్సరాల కిందటే అతని శిక్షపై నిర్ణయం తీసుకుందే కానీ ఆలస్యంగా మరణశిక్ష అమలవుతుండటం గమనార్హం. ఇదిలావుంటే  ఈ ఉదంతంతో అమెరికాలో మరణశిక్ష ఎదుర్కొన్న తొలి భారతీయ సంతతికి చెందిన వ్యక్తిగా రఘునందన్ నిలిచాడు. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials