Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

వివేక్‌కు క్రికెట్ పరిజ్ఞానం లేదు: అజారుద్దీన్

Azharuddin-to-move-court-against-Hyderabad-Cricket-Association-officials
Posted: 134 Days Ago
Views: 387   

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తనపై చేస్తోన్న విమర్శలను భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తిప్పికొట్టారు. హెచ్‌సిఏ ప్రెసిడెంట్ వివేక్‌కు ఏమాత్రం క్రికెట్ పరిజ్ఞానం లేదని మండిపడ్డారు. లోథా కమిటీ సిఫార్సులు అమలు చేయకుండా హెచ్‌సిఏ అందరినీ మోసం చేస్తోందని అజాహార్ ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారునిగా ఉంటూ హెచ్‌సిఏ ప్రెసిడెంట్‌గా వివేక్ ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. తనపై నిషేధం విషయంలో హైకోర్ట్ క్లియరెన్స్ ఇచ్చిందని, దీనిపై బీసిసిఐకి కూడా లేఖ రాసినట్టు వెల్లడించారు. క్రికెటర్‌గా హైదరాబాద్ నుంచే తాను దేశానికి ప్రాతినిథ్యం వహించిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాలో టాలెంట్ ఉన్న క్రికెటర్లను హెచ్‌సిఏ పట్టుంచుకోవడం లేదని, సెలక్టర్లపై ఒత్తిడి తెచ్చి టాలెంట్ లేని ఆటగాళ్ళను ఎంపిక చేస్తున్నారని విమర్శించారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials