Live News Now
  • అఖిలపక్షం కాదు.. అఖిల సంఘాల సమావేశం.. ప్రత్యేక హోదాపై రాజీపడబోమన్న ఏపీ సీఎం
  • మార్చి 21న కేంద్రంపై అవిశ్వాసం... బాబును ఒప్పించాలంటూ పవన్‌కు వైసీపీ సవాల్‌
  • నీరబ్ మోడీ స్కామ్‌తో రోడ్డున పడ్డ వందల మంది ఉద్యోగులు
  • రంగారెడ్డి జిల్లా : మహేశ్వరంలో నీరవ్ మోడీ ఆస్తులు సీజ్.. రోడ్డునపడ్డ జెమ్స్ కంపెనీ ఉద్యోగులు
  • తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన 600 మంది ఉద్యోగులు
  • బెజవాడ బార్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పోలీసుల పనితీరుకు నిరసనగా అడ్వొకేట్ల దీక్ష
  • రెండ్రోజుల క్రితం లాయర్ షరీఫ్‌పై స్వాతి సెంటర్‌లో దాడి.. ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు
  • CI రాజాజీని సస్పెండ్ చేయాలని డిమాండ్
  • గుంటూరు: ప్రత్యేక హోదా కోసం నిరసన దీక్షలో పాల్గొన్నవైసీపీ నేతలు, విశ్రాంతి ఉద్యోగులు
  • 93వరోజుకు చేరిన వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.. ప్రభుత్వంపై విసుర్లు.. ఆత్మీయ పలకరింపులు
ScrollLogo హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం ScrollLogo తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌ ScrollLogo కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా ScrollLogo కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు ScrollLogo నల్గొండ: మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డునల్లి శ్రీనివాస్ హత్య.. బండరాయితో మోది చంపిన దుండగులు ScrollLogo నెల్లూరు జిల్లా కావలి వద్ద రోడ్డుప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి ScrollLogo హైదరాబాద్ లో ఐదు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 48 మంది పై కేసులు నమోదు ScrollLogo తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు ScrollLogo శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.. కాలినడక భక్తులకు 2 గంటల సమయం ScrollLogo ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం

రసవత్తరంగా సాగుతున్న సెంచూరియన్ టెస్ట్..

india-vs-south-africa-2nd-test-day-3-pandya-gets-run-soon-after-kohlis-century-hosts-on-top
Posted: 37 Days Ago
Views: 1009   

సెంచూరియన్‌లో జరుగుతున్న రెండో టెస్టు.. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా నిలకడగా బ్యాటింగ్‌ చేస్తోంది. మొదట మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఏబీ డివిలియర్స్‌-డీన్‌ ఎల్గర్‌లు ఆదుకున్నారు. మూడో వికెట్‌కు అజేయంగా 87 పరుగులు జోడించారు. డివిలియర్స్‌ 78 బంతుల్లో 50, ఎల్గర్‌ 36 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. బ్యాడ్‌ లైట్‌ కారణంగా దక్షిణాఫ్రికా 29 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 90 పరుగుల.. దగ్గర మ్యాచ్‌ను నిలిపేశారు. మూడో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. టీమిండియా ప్రధాన పేసర్‌ జస్ర్పిత్‌ బూమ్రా స్వల‍్ప వ్యవధిలో రెండు వికెట్లు సాధించి సఫారీలను కష్టాల్లోకి నెట్టాడు. ఓపెనర్‌ మర్‌క్రామ్‌, హషీమ్‌ ఆమ్లా చెరో పరుగు చేసి.. అవుటయ్యారు.  

అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 335 కు దీటుగా... భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 309 పరుగులు చేసింది. కేప్‌టౌన్ టెస్టులో విఫలమై విమర్శలు ఎదుర్కొన్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ...సెంచూరియన్‌ పార్క్‌లో తన మార్కు ఆటను ప్రదర్శించాడు. తొలుత ఆచితూచి ఆడిన కోహ్లీ ఆ తర్వాత సహజ శైలిలో ఆడి 153 పరుగులు సాధించాడు. అయితే మిగతా వారెవరూ పెద్ద రాణించకపోవడంతో... ప్రత్యర్థి స్కోరును దాటలేకపోయింది.  సౌతాఫ్రికాకు 29 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials