Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

నారావారి పల్లెలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు.. ఎద్దుల బండిపై బ్రాహ్మణి, దేవాన్ష్‌

Sankranti-Celebrations-in-Naravaripalli
Posted: 131 Days Ago
Views: 666   

నారావారి పల్లెలో సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి. నారా, నందమూరి కుటుంబ సభ్యులు.. గంగమ్మ ఆలయం వద్ద పూజలు చేసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సొంతూరిలో పంచెకట్టులో సీఎం చంద్రబాబు కనిపించారు. బంధుమిత్రులను పలకరించారు. అటు ఈనెల 17న మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం. నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటేలా జరిగాయి. ముందుగా.. నారా, నందమూరి కుటుంబ సభ్యులు.. గంగమ్మ ఆలయం వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం నాగాలమ్మ ఆలయం వద్ద పుట్టకు.. నారా భువనేశ్వరి,. బ్రాహ్మణి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని బొడ్రాయికి మొక్కారు. చంద్రబాబు దంపతులతో పాటు.. బాలకృష్ణ, మంత్రి లోకేశ్ దంపతులూ ఈ పూజల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత చంద్రబాబు తల్లిదండ్రుల సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. నారా బ్రాహ్మణి తన కుమారుడు దేవాన్ష్‌తో కలిసి ఎద్దుల బండిపై కాసేపు తిరిగారు. అందరికీ అభివాదం చేస్తూ పండగను ఉత్సాహంగా జరుపుకొన్నారు. 

సీఎం చంద్రబాబు ఈనెల 17న మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. దేశ రాజధానిలో బుధవారం జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు- 2018 సన్నాహక సమావేశంలో సీఎం పాల్గొంటారు. ఈ మీటింగ్‌లో సీఎం చంద్రబాబుతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొనున్నారు. సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి, జలవనరుల శాఖ మంత్రి, హోం శాఖ మంత్రితో భేటీ అయ్యి విభజన హామీల విషయమై నిశితంగా చర్చించనున్నారు సీఎం. ముఖ్యంగా పోలవరం, ఏపీకి రావాల్సిన నిధుల విషయమై ప్రధాని మోదీతో కూడా చంద్రబాబు మరోసారి సమావేశమవుతారని సమాచారం. సంక్రాంతి అంటే అందరికీ ముందుగా గుర్తుకువచ్చేది ముగ్గులు, గొబ్బిళ్లు, హరిదాసులు, గంగిరెద్దులు.  కోడిపందాలు.. జూదం.. ఇవేకాదు వీటితో సమానంగా ప్రాచుర్యంలో ఉన్న మరో వేడుక బొమ్మలకొలువు. ఇప్పటికే తెలుగు లోగిళ్లలో బొమ్మల కొలువు సందడి కనిపిస్తోంది. పండుగలో మూడో రోజైన కనుమ నాడు. ఈ బొమ్మల కొలువుకు ఉధ్వాసన పలుకుతారు..


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials