Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

త్వరలో పెళ్లిపీటలెక్కుతున్న టాలీవుడ్ యుంగ్ హీరో.. ఎవరో తెలుసా..?

hero-tarun-marraige
Posted: 130 Days Ago
Views: 1611   

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్లలో తరుణ్ ఒకరు. ఒకప్పుడు తన నటనతో టాలీవుడ్ ను ఒక ఊపు ఊపి సడన్ గా చతికిల పడ్డాడు. గ‌తంలో త‌రుణ్ పెళ్లి కావాల్సి ఉండ‌గా కొన్ని కార‌ణాల‌తో పెళ్లిఊసెత్త‌లేదు. అయితే  అమ్మ కోరిక మేర‌కు త‌రుణ్ ఈ ఏడాది పెళ్లి చేసుకోకున్నాడు. ‘ఆదిత్య 369’, ‘అంజలి’, ‘మనసు మమత’ ‘శత్రువు’ వంటి సినిమాల్లో బాల‌న‌టుడిగా మెప్పించిన త‌రుణ్  2000లో ‘నువ్వే కావాలి’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. నువ్వేకావాలితో ల‌వర్ బాయ్ అన్న గుర్తింపు తెచ్చుకున్నాడు. త‌రుణ్ వ‌రుస ప్రేమ‌కథల‌తో అభిమానుల్ని మెప్పించారు. ప్ర‌స్తుతం తరుణ్ ర‌మేష్ గోపి ద‌ర్శ‌క‌త్వంలో ‘ఇది నా లవ్‌స్టోరీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

 అలనాటి నటి రోజారమని కుమారుడైన తరుణ్ ‘నువ్వే కావాలి’ , 'నిన్నేఇష్టపడ్డాను' , 'నువ్వే నువ్వే' వంటి హిట్ చిత్రాల్లో నటించాడు. తరుణ్ పెళ్లిపై స్వయంగా అయన తల్లి రోజా రమణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త్వరలో తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిపింది. ప్రస్తుతం అమ్మాయిని వెతికే పనిలో ఉన్నామని, మంచి అమ్మాయి దొరికితే వెంటనే పెళ్లి చేస్తామని చెప్పింది. కొడుకు తరుణ్‌తో పాటుగా కుమార్తె అమూల్యకు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నామని. ఆమె తెలిపారు. దీంతో తరుణ్ వివాహం త్వరలోనే అవ్వనున్నట్టు తెలుస్తోంది.
Image result for hero tarun marriage images


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials