Live News Now
  • అఖిలపక్షం కాదు.. అఖిల సంఘాల సమావేశం.. ప్రత్యేక హోదాపై రాజీపడబోమన్న ఏపీ సీఎం
  • మార్చి 21న కేంద్రంపై అవిశ్వాసం... బాబును ఒప్పించాలంటూ పవన్‌కు వైసీపీ సవాల్‌
  • నీరబ్ మోడీ స్కామ్‌తో రోడ్డున పడ్డ వందల మంది ఉద్యోగులు
  • రంగారెడ్డి జిల్లా : మహేశ్వరంలో నీరవ్ మోడీ ఆస్తులు సీజ్.. రోడ్డునపడ్డ జెమ్స్ కంపెనీ ఉద్యోగులు
  • తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన 600 మంది ఉద్యోగులు
  • బెజవాడ బార్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పోలీసుల పనితీరుకు నిరసనగా అడ్వొకేట్ల దీక్ష
  • రెండ్రోజుల క్రితం లాయర్ షరీఫ్‌పై స్వాతి సెంటర్‌లో దాడి.. ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు
  • CI రాజాజీని సస్పెండ్ చేయాలని డిమాండ్
  • గుంటూరు: ప్రత్యేక హోదా కోసం నిరసన దీక్షలో పాల్గొన్నవైసీపీ నేతలు, విశ్రాంతి ఉద్యోగులు
  • 93వరోజుకు చేరిన వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.. ప్రభుత్వంపై విసుర్లు.. ఆత్మీయ పలకరింపులు
ScrollLogo హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం ScrollLogo తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌ ScrollLogo కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా ScrollLogo కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు ScrollLogo నల్గొండ: మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డునల్లి శ్రీనివాస్ హత్య.. బండరాయితో మోది చంపిన దుండగులు ScrollLogo నెల్లూరు జిల్లా కావలి వద్ద రోడ్డుప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి ScrollLogo హైదరాబాద్ లో ఐదు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 48 మంది పై కేసులు నమోదు ScrollLogo తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు ScrollLogo శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.. కాలినడక భక్తులకు 2 గంటల సమయం ScrollLogo ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం

సెంచూరియన్ టెస్ట్‌పై సన్నగిల్లిన ఆశలు.. చేతులెత్తేసిన కోహ్లీసేన !

2nd-Test-Day-4:India-staring-down-the-barrel-in-record-chase
Posted: 36 Days Ago
Views: 461   

సెంచూరియన్‌ టెస్టులో గెలుపెవరిది?.. ఆఖరి రోజు భారత్‌ 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుందా?.. టీమిండియా చేతిలో ఉన్న 7 వికెట్లను సఫరీలు త్వరగా పడగొడతారా?.. గెలుపు ఎవరిదైనా.. ప్రస్తుతం మ్యాచ్‌ రసవత్తరంగా  మారింది. అయితే భారత్‌ కీలకమైన మూడు వికెట్లూ చేజార్చుకుంది.. ఇలాంటి సమయంలో లక్ష్యాన్ని చేజ్‌ చేస్తే.. నిజంగా అద్భుతం జరిగినట్టే.. మొదటి టెస్టులోనూ గెలిచే అవకాశం వచ్చినా కోహ్లీసేన చేతులెత్తేసాడు.. ఇప్పుడు రెండో టెస్టు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ సువర్ణావకాశం వచ్చింది.. కానీ మరోసారి మన బ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు. నాలుగో రోజు ఆటముగిసే సమయానికి భారత్‌ 3 కీలక వికెట్లు నష్టపోయి 35 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ 258 పరుగులకు ఆలౌట్‌ కావడంతో భారత్‌ ముందు 287 పరుగుల లక్ష్యం  ఉంచింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ఓపెనర్లు మురళి విజయ్‌ 9,  కేఎల్‌ రాహుల్‌ 4 పరుగులు చేసి ఫెయిలయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో  సెంచరీతో గట్టెక్కించిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కూడా 5 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. భారత్‌ కేవలం 26 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం 11 పరుగులతో పుజారా, పార్దీవ్‌ పటేల్‌ 5 పరుగలతో క్రీజ్‌లో ఉన్నారు. మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఐసీసీ వార్నింగ్ ఇచ్చింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ 1ను ఉల్లంఘించినందుకుగాను అతనికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. ఒక డీమెరిట్ పాయింట్ కూడా అతని ఖాతాలో చేరింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు ఆట సందర్భంగా అంపైర్లు, రిఫరీతో కోహ్లి వ్యవహరించిన తీరును ఐసీసీ తప్పుబట్టింది. ఆట ముగిసిన తర్వాత మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ దగ్గర తన తప్పును కోహ్లి అంగీకరించాడు. దానికి ఐసీసీ వేసిన శిక్షను కూడా అంగీకరిస్తున్నట్లు కోహ్లి చెప్పాడు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials