Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

కేస్లాపూర్‌లో నాగోబా జాతర నేపథ్యం ఇదీ.. సంప్రదాయగా మట్టి తవ్వి పుట్టలు తయారు చేసి

nagoba-jatara-adivasis-stream-into-keslapur,Adilabad
Posted: 130 Days Ago
Views: 181   

గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబా జాతర అట్టహాసంగా సాగుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయంలో.. గిరిజన సంప్రదాయం ప్రకారం అర్థరాత్రి మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేసి ఈ సంబురాలను ప్రారంబించారు.  తమ ఇలవేల్పు నాగోబాకు గంగాజలాలతో అభిషేకించి.. పూజలు చేశారు. ఆచారం ప్రకారం నాలుగు రోజులుగా గోదావరి జలాలతో మర్రిచెట్ల నీడలో ఉన్న మెస్రం వంశీయులు..నిన్న రాత్రి సంప్రదాయ వాయిద్యాలతో నాగోబా ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో మట్టి తవ్వి పుట్టలు తయారు చేసి పూజలు చేశారు. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి భారీగా గిరిజనులు తరలి వచ్చారు. ప్రతీ ఏటా పుష్యమాసం అమావాస్య రోజున ఈ జాతర ప్రారంభమవుతుంది. నాగోబా కరుణిస్తే పంటలు బాగా పండుతాయని, రోగాలు మాయమవుతాయని, శాంతి నెలకొంటుందన్నది గిరిజనుల నమ్మకం. ఈ జాతరకు మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, ఒడిస్సా నుంచి గిరిజనులు తరలిరానున్నారు. గిరిజనేతరులు కూడా నాగోబాను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials