Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

పెళ్లయిన ఆరు నెలలకే ఆత్మహత్య.. అయ్యో పాపం ఏమై ఉంటుంది

Woman-Commits-Suicide-in-Srikakulam
Posted: 130 Days Ago
Views: 2016   

శ్రీకాకుళం జిల్లా నర్సిపురం ప్రాంతానికి చెందిన సంజయ్‌కుమార్‌తో ఆరు నెలల క్రిందట సోనీకి వివాహం జరిగింది. సంజయ్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీరుగా పని చేస్తున్నాడు. సోనీ అమ్మగారింట్లోనే అద్దెకుంటోంది. అయితే మూడు రోజుల క్రితం సంజయ్ కుమార్ ఉద్యోగ రీత్యా క్యాంపుకు వెళ్లారు. కూతురు బయటకు రావడంలేదని తల్లిదండ్రులు ఆందోళనతో తలుపులు తెరిచి చూడగా సోనీ ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. అనుకోని ఈ సంఘటనకి నిశ్చేష్టులైన తల్లి దండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఇరుగు పొరుగు వారిని పిలిచి హుటా హటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. గత కొద్దిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతుందని, అల్లుడిపై కూడా అనుమానాలు ఏమీ లేవని సోనీ తల్లిదండ్రులు వివరించారు. మ‌ృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. ఎస్‌ఐ తమ్మినాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials