Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

మద్యం మత్తులో వావి వరుసలు మరిచాడు

Big-Father-Rape-Attempt-On-His-Daughter
Posted: 130 Days Ago
Views: 4159   

అన్నదమ్ములిద్దరు పక్క పక్క ఇళ్లలో ఉంటున్నారు. పండగ పేరుతో ఫుల్లుగా మద్యం తాగారు. మద్యం మత్తులో తమ్ముడి కూతురిపై అత్యాచారం చేయబోయాడు అన్న. గుంటూరు జిల్లా ఈపూరు మండలం వనికుంట గ్రామానికి చెందిన బచ్చనబోయిన వెంకటేశ్వర్లుకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అతడి భార్య రెండు సంవత్సరాల క్రితం మరణించింది. కుమారులు ఇద్దరూ వివాహం చేసుకుని విడిగా ఉంటున్నారు. తండ్రి, కూతురు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వెంకటేశ్వర్లు అన్న వెంకట్రావుతో కలిసి మద్యం తాగేందుకు ఈపూరు వెళ్లారు. ముందుగా వచ్చిన వెంకట్రామయ్య అర్థరాత్రి 12 గంటల సమయంలో తమ్ముడు వెంకటేశ్వర్లు ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న అతని కుమార్తెపై అత్యాచారం చేయబోయాడు. అయితే ఈ హఠాత్‌ పరిణామానికి మేలుకొన్న ఆమె కేకలు వేయడంతో వెంకట్రావు ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials