Live News Now
  • అఖిలపక్షం కాదు.. అఖిల సంఘాల సమావేశం.. ప్రత్యేక హోదాపై రాజీపడబోమన్న ఏపీ సీఎం
  • మార్చి 21న కేంద్రంపై అవిశ్వాసం... బాబును ఒప్పించాలంటూ పవన్‌కు వైసీపీ సవాల్‌
  • నీరబ్ మోడీ స్కామ్‌తో రోడ్డున పడ్డ వందల మంది ఉద్యోగులు
  • రంగారెడ్డి జిల్లా : మహేశ్వరంలో నీరవ్ మోడీ ఆస్తులు సీజ్.. రోడ్డునపడ్డ జెమ్స్ కంపెనీ ఉద్యోగులు
  • తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన 600 మంది ఉద్యోగులు
  • బెజవాడ బార్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పోలీసుల పనితీరుకు నిరసనగా అడ్వొకేట్ల దీక్ష
  • రెండ్రోజుల క్రితం లాయర్ షరీఫ్‌పై స్వాతి సెంటర్‌లో దాడి.. ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు
  • CI రాజాజీని సస్పెండ్ చేయాలని డిమాండ్
  • గుంటూరు: ప్రత్యేక హోదా కోసం నిరసన దీక్షలో పాల్గొన్నవైసీపీ నేతలు, విశ్రాంతి ఉద్యోగులు
  • 93వరోజుకు చేరిన వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.. ప్రభుత్వంపై విసుర్లు.. ఆత్మీయ పలకరింపులు
ScrollLogo హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం ScrollLogo తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌ ScrollLogo కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా ScrollLogo కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు ScrollLogo నల్గొండ: మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డునల్లి శ్రీనివాస్ హత్య.. బండరాయితో మోది చంపిన దుండగులు ScrollLogo నెల్లూరు జిల్లా కావలి వద్ద రోడ్డుప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి ScrollLogo హైదరాబాద్ లో ఐదు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 48 మంది పై కేసులు నమోదు ScrollLogo తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు ScrollLogo శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.. కాలినడక భక్తులకు 2 గంటల సమయం ScrollLogo ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం

ఆగిపోయిందనుకున్న ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతోంది

crazy-project-to-be-stopped-will-start
Posted: 36 Days Ago
Views: 737   

ఆగిపోయిందనుకున్న ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది.. నిన్నటిదాకా మెగా పవర్ స్టార్ తో మాస్ డైరెక్టర్ బోయపాటి సినిమా ఉంటుందని, ప్రస్తుతం డేట్స్ అందుబాటులోలేక సినిమా ఆగిపోయిందని రూమర్లు వచ్చాయి. అయితే ఎట్టకేలకు బోయపాటి శ్రీను, రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇదే ఫస్ట్ మూవీ. ఆల్రెడీ మాస్ హీరోలను మరింత ఊరమాస్ గా చూపించడంలో బోయపాటి స్టైలే వేరు. అందుకే చాలామంది స్టార్ హీరోలు అతనితో సినిమాకు రెడీగా ఉన్నారు. అటు చరణ్ ధృవతో క్లాస్ గా కనిపించాడు. ఇప్పుడు చేస్తోన్న రంగస్థలంలో విలేజ్ కుర్రాడిగా ఓ ప్రయోగాత్మక పాత్రలో కనిపించబోతున్నాడు. సో దీనికి బ్రేక్ రావాలంటే బోయపాటి వంటి మాస్ డైరెక్టర్ అయితే బెటర్. అందుకే ఈ మాస్ డైరెక్టర్ కు ఓకే చెప్పాడీ మెగా పవర్ స్టార్.

బోయపాటి, చరణ్ ల కాంబినేషన్ లో సినిమా ఈ నెల 19న ప్రారంభం కాబోతోంది. వీలైనంత వేగంగా ఈ సినిమాను పూర్తి చేసి దసరా బరిలో నిలిపే ప్రయత్నం చేస్తున్నారట. దీని తర్వాత బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ లోగా బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ పూర్తి చేస్తాడు. అయితే బాలయ్య, బోయపాటి అనగానే నిర్మాతగా సాయి కొర్రపాటి పేరు వినిపించడం కామన్. కానీ ఈ సారి అలా కాదు. బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాను తనే నిర్మిస్తాడట. ఇది కూడా బోయపాటి కోసమే అనే టాక్ ఉంది. అంటే బోయపాటికి, సాయి కొర్రపాటికి పడటం లేదనే టాక్ కూడా ఉంది. ఏదేమైనా ఇప్పుడు బోయపాటి పేరు పవన్ కళ్యాణ్ తో కూడా వినిపిస్తోంది. అటు మహేష్ కోసమూ కథ రాసుకున్నా అంటున్నాడీ మాసివ్ డైరెక్టర్. 
Image result for boyapati sreenu and ramcharan images


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials