Live News Now
  • అఖిలపక్షం కాదు.. అఖిల సంఘాల సమావేశం.. ప్రత్యేక హోదాపై రాజీపడబోమన్న ఏపీ సీఎం
  • మార్చి 21న కేంద్రంపై అవిశ్వాసం... బాబును ఒప్పించాలంటూ పవన్‌కు వైసీపీ సవాల్‌
  • నీరబ్ మోడీ స్కామ్‌తో రోడ్డున పడ్డ వందల మంది ఉద్యోగులు
  • రంగారెడ్డి జిల్లా : మహేశ్వరంలో నీరవ్ మోడీ ఆస్తులు సీజ్.. రోడ్డునపడ్డ జెమ్స్ కంపెనీ ఉద్యోగులు
  • తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన 600 మంది ఉద్యోగులు
  • బెజవాడ బార్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పోలీసుల పనితీరుకు నిరసనగా అడ్వొకేట్ల దీక్ష
  • రెండ్రోజుల క్రితం లాయర్ షరీఫ్‌పై స్వాతి సెంటర్‌లో దాడి.. ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు
  • CI రాజాజీని సస్పెండ్ చేయాలని డిమాండ్
  • గుంటూరు: ప్రత్యేక హోదా కోసం నిరసన దీక్షలో పాల్గొన్నవైసీపీ నేతలు, విశ్రాంతి ఉద్యోగులు
  • 93వరోజుకు చేరిన వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.. ప్రభుత్వంపై విసుర్లు.. ఆత్మీయ పలకరింపులు
ScrollLogo హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం ScrollLogo తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌ ScrollLogo కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా ScrollLogo కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు ScrollLogo నల్గొండ: మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డునల్లి శ్రీనివాస్ హత్య.. బండరాయితో మోది చంపిన దుండగులు ScrollLogo నెల్లూరు జిల్లా కావలి వద్ద రోడ్డుప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి ScrollLogo హైదరాబాద్ లో ఐదు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 48 మంది పై కేసులు నమోదు ScrollLogo తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు ScrollLogo శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.. కాలినడక భక్తులకు 2 గంటల సమయం ScrollLogo ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం

హీరో నాని సక్సెస్ సీక్రెట్ ఇదేనా?

hero-nani-success-secret
Posted: 36 Days Ago
Views: 446   

నేచురల్ స్టార్ నాని.. బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్ లో తనకంటూ ఓ స్ట్రాంగ్ గ్రౌండ్ ఫామ్ చేసుకున్న హీరో. వరుసగా సినిమాలు చేయడమే కాదు.. విజయాలూ సాధిస్తోన్న ఈ ట్రెమండస్ స్టార్ ఇప్పుడు  క్రిష్ణార్జున యుద్దం అనే సినిమా చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఇందులో నాని డ్యూయొల్ రోల్ చేస్తున్నాడు. డ్యూయొల్ రోల్ చేయడం నానికి ఇది మూడోసారి. అతి తక్కువ టైమ్ లో మూడు సినిమాల్లో డ్యూయొల్ రోల్ చేసిన స్టార్ గానూ నాని రికార్డ్ క్రియేట్ చేశాడు. నాని సరసన అనుపమా పరమేశ్వరన్, రుక్సర్ మీర్ జంటగా నటిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, లిరికల్ సాంగ్ కు తిరుగులేని క్రేజ్ వచ్చింది. అదే ఇప్పుడు నాని ఓవర్శీస్ మార్కెట్ ను డబుల్ చేసింది. 

సినిమాలు హిట్ అయినా బడ్జెట్ పెంచకుండా కంటెంట్ తగ్గించకుండా వెళుతుంటాడు నాని. ఇది అతని సక్సెస్ సీక్రెట్స్ లో ఒకటి. ప్రస్తుతం కృష్ణార్జున యుద్ధంకు ఓవర్శీస్ లో వచ్చిన క్రేజ్ అనూహ్యం. ఏకంగా 4కోట్ల 14లక్షలకు ఓవర్శీస్ రైట్స్ అమ్ముడైపోయాయి. నాని కెరీర్ ఇదే ఇప్పటి వరకూ హయ్యొస్ట్. మొత్తంగా వరుస సక్సెస్ లతో ఇలా మార్కెట్ నూ పెంచుకుంటోన్న నాని ఎందరో యంగ్ హీరోస్ కు రోల్ మోడల్ అయ్యాడు. కానీ ఆ మోడల్ ను ఫాలో అవుతున్న వారే తగ్గిపోయారు. అందుకే టాలెంట్ ఉన్నా నాని రేంజ్ కు ఎవరూ రాలేకపోతున్నారు. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials