Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

ఏపీలో మరో రెండు ట్రిపుల్ ఐటీ కళాశాలలు : గంటా శ్రీనివాసరావు

IIIT-colleges-in-ap-says-ganta-srinivas
Posted: 129 Days Ago
Views: 263   

ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు.  ఒంగోలు, శ్రీకాకుళంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరగుతున్నాయన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ మూడో స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన.. విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. చదువుంటే ప్రపంచాన్ని జయించవచ్చని నమ్మేవారిలో సీఎం చంద్రబాబు కూడా ఒకరన్న మంత్రి గంటా.. రాష్ట్రంలో మెరుగైన విద్యను అందించడానికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ప్రతీ విద్యార్థి లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి ప్రయత్నించాలన్నారు.

ఆర్జేయూకేటీలో ప్రస్తుతం 16 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్న చాన్స్‌లర్‌ రాజరెడ్డి.. 2022 నాటికి 24 వేల మంది విద్యార్థులు చదువుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారమన్నారు. టాలెంట్ ఉన్న ప్రతీ విద్యార్థీ ఉచితంగా చదువుకునే అవకాశం త్రిపుల్ ఐటీల ద్వారా లభిస్తోందన్నారు రాజరెడ్డి.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials