Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

కొడుకు కనిపించట్లేదని తల్లి కంప్లైట్.. ఆరా తీసిన పోలీసులు షాక్

A-mother-accused-of-murdering-and-burning-her-teenage-son
Posted: 128 Days Ago
Views: 5967   

కన్నకొడుకు తప్పుచేసినా కడుపులో పెట్టుకుని దాచుకుంటుంది. కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. పేగు బంధం అలాంటిది మరి. అయితే ఇక్కడ అంత కాని పని ఏం చేసాడో పద్నాలుగేళ్ల కొడుకుని చంపేసింది ఆ తల్లి. కేరళలోని కొల్లాంకు చెందిన ఓ మహిళ తన భర్త, కుమారుడితో కలిసి జీవిస్తోంది. పదే పదే విసిగిస్తున్నాడని ఆవేశంలో చంపేసింది. చేసిన పని ఎవరికీ తెలియకూడదని శవాన్ని ఇంటి వెనుకకు తీసుకువెళ్లి కాల్చి పాతిపెట్టేసింది. ఎవరికీ అనుమానం రాకుండా కొడుకు కనింపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఎప్పటినుంచి కనిపించట్లేదంటూ ఆమెనే మొదటగా విచారించారు పోలీసులు. అయితే ఆ మహిళ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు ఆమెపైనే అనుమానం వచ్చింది. గట్టిగా ప్రశ్నించడంతో కొడుకుని హత్య చేసి ఇంటివెనుక పాతి పెట్టిన విషయం చెప్పింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అయితే భర్త మాత్రం భార్యను వెనకేసుకు వస్తున్నాడు. మానసిక పరిస్థితి సరిగా లేనందువల్లే తన భార్య కొడుకుని చంపేసిందంటున్నాడు. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials