Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

నేను సింహంలాంటి వాడిని కాదు అంటూ మళ్ళీ పవన్ పై సెటైర్ వేసిన వర్మ

Ram-Gopal-Varma-Once-Again-Satires-on-Pawan-Kalyan
Posted: 128 Days Ago
Views: 1431   

సింహం అడవికి మృగరాజు... అడవిలో జంతువులన్నీ సింహానికి భయపడుతూ జీవిస్తాయి.. ఇక పవన్ కల్యాణ్  ఓ సినిమాలో చూడప్ప సిద్దప్పా... నేను సింహం లాంటోడిని అది గడ్డం గీసుకోదు.. నేను గడ్డం గీసుకొంటాను. అంతే తేడా అంటూ చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమస్ అయ్యింది. ఇప్పుడు అదే డైలాగ్ ను వివాదాల వర్మ తనదైన స్టైల్ లో రిపీట్ చేస్తున్నాడు. వర్మ ఫోర్న్ స్టార్ మియా తో తెరకెక్కిస్తున్న జీఎస్టీ సినిమా పై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ నేపధ్యం లో వర్మ స్పందిస్తూ... శృంగారమే ప్రధానాంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలోనే కాదు... తాను ఏ విషయంలో ఎవరికీ లొంగబోనని స్పష్టం చేశాడు. తాను సింహం లాంటి వాడినికాదని.. అంతకంటే పవర్ ఫుల్ అని చెప్పడమే కాదు.. తాను ఈ సినిమాకు గాడ్ సెక్స్, ట్రూత్ అనే పేరు పెట్టడానికి కారణం శృంగారం  కూడా దేవుడి సృష్టిలో భాగమే.. అని వర్మ చెప్పారు. దేవుడు క్రియేట్ చేసిన సెక్స్ విషయం మాట్లాడితే తప్పు.. ముఖ్యంగా స్త్రీలు ఈ విషయం ప్రస్తావించడం పాపం.. స్త్రీలు శృంగారం విషయం లో ముడుచుకొని ఉండాలని స్త్రీలకు ఆంక్షలను ప్రజలే సృష్టించారు.. అని తనదైన స్టైల్లో వర్మ జీఎస్టీ గురించి చెప్పాడు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials