Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

ఓవర్ టు కాళేశ్వరం

Governor-Narasimhan-Kaleshwaram-Project-Tour-Schedule
Posted: 127 Days Ago
Views: 139   

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టును గవర్నర్ నరసింహన్ పరిశీలించారు. కన్నేపల్లి పంప్‌హౌజ్‌ను మంత్రి హరీష్‌రావుతో కలిసి సందర్శించారు. అక్కడ జరుగుతున్న ప్రాజెక్ట్ నిర్మాణ పనుల తీరును అడిగి తెలుసుకున్నారు నరసింహన్. కాళేశ్వరం పనులు త్వరితగతిన సాగుతున్నాయని..గవర్నర్‌కు వివరించారు మంత్రి హరీష్‌రావు. మూడు షిఫ్టుల్లో సిబ్బంది పనిచేస్తున్నారని వివరించారు.

ఉదయం హెలికాప్టర్‌లో కాళేశ్వరం చేరుకున్నారు గవర్నర్ నరసింహన్ దంపతులు. ముక్తీశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అల్పాహారం అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లారు. కన్నేపల్లి, మేడిగడ్డ ప్రాజెక్టులను నరసింహన్ దంపతులు సందర్శించారు. హెలికాప్టర్‌లో మేడిగడ్డ బ్యారేజీని ఏరియల్ వ్యూలో చూశారు గవర్నర్ నరసింహన్. ఆ తర్వాత..సుందిళ్ల బ్యారేజీకి చేరుకున్నారు. 

మధ్యాహ్నం..పెద్దపల్లి జిల్లా నందిమేడారం వద్ద నిర్మిస్తున్న ఆరో ప్యాకేజీ పనులు పరిశీలిస్తారు గవర్నర్. అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మిపూర్‌కు చేరుకుంటారు. అక్కడ ఎనిమిదో ప్యాకేజీ పనులు పరిశీలిస్తారు. అక్కడే భోజనం చేస్తారు గవర్నర్ నరసింహన్ దంపతులు. ఆ తర్వాత హైద్రాబాద్‌కు వెళ్లనున్నారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials