Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

భార్యకు పిచ్చి పట్టిందని నమ్మించి భర్త ఏం చేశాడో చూడండి

husbend-herashed-wife
Posted: 127 Days Ago
Views: 3010   

మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటలో దారుణం జరిగింది.. భార్యకు పిచ్చి పట్టిందని అందర్నీ నమ్మించి.. చిత్రహింసలకు గురిచేశాడు ఓ శాడిస్ట్‌ భర్త.. మరో మహిళతో అక్రమసబంధాన్ని ప్రశ్నించందనే కారణంతో ..  కిరాతకంగా ప్రవర్తించాడు..  భార్య శరీరం కందిపోయేలా భూత వైద్యుడ్ని పిలిపించి  బెల్ట్‌తో కొట్టించాడు... 

మేడ్చల్‌ జిల్లా బొమ్మరాశి పేట గ్రామానికి చెందిన  కంచుకంటి నగేష్‌.. మంగమ్మకు పదేళ్ల కిందట పెళ్లైంది. వీరికి ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు.. కొంతకాలం సంతోషంగా సాగిన వీరి జీవితంలో.. అక్రమ సంబంధం.. కలహాలకు కారణమైంది. 

మరో వివాహితతో భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడాని అనుమానించిన మంగ.. నగేష్‌ను నిలదీశింది. కొన్ని రోజుల కిందట ఆ మహిళతో రహస్యంగా తన భర్త సాగిస్తున్న అక్రమ సంబంధాన్ని బయటపెట్టింది.  దీంతో ఆ మహిళతరుపు వారు రెచ్చిపోయి.. మంగపై దాడి చేసి..ఆమె మెడలో పుస్తెలతాడును తెంపేశారు. విషయం గ్రామంతటా వ్యాపించడంతో.. భార్యపై నగేష్‌  కక్ష పెంచుకున్నాడు. 

తన భార్యకు పిచ్చి పట్టిందని గ్రామస్థులందర్నీ నమ్మించాడు. భూత వైద్యుడితో వైద్యం చేయిస్తే అంతే సర్థుకుంటుందని చెప్పి..  యాదాద్రి జిల్లా కొలనుపాక నుంచి తీసుకొచ్చిన ఓ వ్యక్తితో రోజంతా చిత్రహింసలకు గురిచేశాడు. ఆ బాధలు భరించలేక మంగ పెట్టిన ఆర్తనాదాలు విన్న గ్రామాస్తులు మంగను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు.. మంగకు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.. భర్త నగేష్‌ కారణంగా.. తనకు.. తన పిల్లకు రక్షణ ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది మంగ..


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials