Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

వర్మ పిచ్చిని వదిలిస్తాం అంటోన్న మహిళా నేతలు

case-filed-against-ram-gopal-varma-in-vijayawada
Posted: 126 Days Ago
Views: 149   

సంచలన దర్శకుడు వివాదాల వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. ట్విట్స్ పెడుతూ.. నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.. కాగా తాజాగా వర్మ పై బీజేపీ మహిళా మోర్చ నేతలు శుక్రవారం విజయవాడ సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ అంటూ భారతీయ సంస్కృతిని వర్మ భ్రష్టు పట్టిస్తున్నాడు అంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ... వర్మ పిచ్చి పట్టిందని.. అందుకనే ఇటువంటి పనులు చేస్తున్నాడు... వర్మ పిచ్చిని భరించలేకే.. ఆయన భార్య కూతురు వెలివేశారు.. ఇప్పటికైనా పద్దతి మార్చుకోకపోతే.. వర్మ పిచ్చి వదిలిస్తామని వార్నింగ్ ఇచ్చారు. కాగా ఫిర్యాదుని పరిశీలించి అనంతరం వర్మ పై చర్యలు చేపడతామని పోలీసులు చెప్పారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials