Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

ఆడవాళ్లే ఎక్కువగా ఆ వీడియోలు చూస్తున్నారు : గాయత్రీ

gayathri-supports-varma-gst-god-sex-and-truth
Posted: 126 Days Ago
Views: 9557   

వివాదాస్పద దర్శకుడిగా పేరొందిన వర్మ అయన ఏం చేసిన అది సంచలనమే, ఓ పోర్న్ స్టార్ తో వెబ్ సిరీస్ మూవీ తీస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని పోస్టర్లు రిలీజ్ చేశాడు.. వందల పోర్న్ ఫిల్మ్‌లలో నటించిన అమెరికా పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో 'గాడ్ ,సెక్స్ ట్రూత్' పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు.. అందులో  మియా మాల్కోవాను  పూర్తి నగ్నంగా చూపించబోతుడటంతో.... వర్మపై విమర్శలు పెరుగుతున్నాయి. రామ్ గోపాల్ వర్మ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మంటగలుపుతున్నాడని, అశ్లీలం వైపు యువతను నడిపిస్తూ వారని చెడగొడుతున్నాడని పలువురు సంప్రదాయ వాదులు మండిపడుతున్నారు.

అయితే ఫిదా ఫేమ్ గాయత్రీ గుప్తా మాత్రం వర్మకు అనుకూలంగా నిలిచారు. సెక్స్ అనేది అవసరమని అన్న ఆమె ఈ రోజుల్లో దానిపై మరింత అవగాహన అవసరమన్నారు. అయితే ఆ అవగాహనా అనేది ప్రస్తుతం పోర్న్ లో దొరుకుతుందని, అలాంటప్పుడు వర్మ తీసే 'గాడ్ ,సెక్స్ ట్రూత్' సినిమాపై అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు.  సెక్స్ అనేది ప్రతి మనిషికి..... ప్రతి బాడీకి ఒక అవసరం.ఆకలి తీర్చుకోవడానికి ఫుడ్ ఎలా అవసరమో.. అలాగే శరీరానికి సంబంధించిన ఒక అవసరం తీర్చుకోవడానికి సెక్స్ అనేది అవసరం. అని గాయిత్రి తెలిపారు. మన దేశంలో పోర్న్ చూడటం లీగల్, కానీ తీయడం ఇల్లీగల్. అయినా సరే ఇండియాలో పోర్న్ చూసే వాళ్లు ఎక్కువమంది ఉన్నారు. అందులో ఆడవాళ్లు కూడా తక్కువేం కాదు, వారే ఎక్కువగా ఆ వీడియోలు చూస్తున్నారనే అభిప్రాయాన్ని వెలియబుచ్చింది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials