Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

నాకు తొలిసారి హైట్ కు సరిపోయే హీరోయిన్ దొరికింది : వరుణ్ తేజ్

Varun-Tej-Speech-at-Tholiprema-Audio-Launch
Posted: 124 Days Ago
Views: 565   

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా రాశిఖన్నా హీరోయిన్ గా వెంకీ అట్లూరి ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న సినిమా తొలిప్రేమ. ఈ సినిమాను బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి ప‌తాకంపై నిర్మిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల కానున్నది. ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందించిన ఈ సినిమా పాట‌ల‌ను శ‌నివారం హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...
మెగా ప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ... ఈ సినిమా చేసే సమయంలో ఆరు నెల‌ల వ‌ర‌కు ఏ టైటిల్ పెడ‌దామ‌ని ఆలోచించాం. ద‌ర్శకుడు వెంకీ ముందుగా తొలిప్రేమ అనే టైటిల్ పెడ‌దామ‌ని అన‌డంతో.. నాకు ఇష్ట‌మున్నా కూడా కాస్త భ‌య‌ప‌డ్డాను. ఆ టైటిల్ పెట్టుకుని ఏమైనా తేడా వ‌స్తే...  ఇబ్బంది అని చెప్పాను.. ఎందుకంటే అది బాబాయ్‌కి ఐ కాంటాక్ట్ మూవీ. డెఫ‌నెట్‌గా అప్ప‌టి తొలిప్రేమ‌ను ప్రేక్ష‌కులు ఎంత ఆద‌రించారో తెలుసు. కాబ‌ట్టి ఆ సినిమా టైటిల్ పెట్టినందుకు న్యాయం చేసేలా మా సినిమా ఉంటుంద‌ని న‌మ్మ‌కంగా ఉన్నాం. ఈ సినిమా చూసిన ప్రేక్ష‌కులు, అభిమానులు ఎవ్వ‌రూ కూడా డిస‌ప్పాయింట్ కారు. లోఫ‌ర్‌, ఫిదా ముందు ఈ క‌థ‌ను విన్నాను. క‌థ న‌చ్చంది. నా మ‌న‌సుకు ద‌గ్గ‌రైన క‌థ‌. త‌న‌ను కొన్ని రోజులు వెయిట్ చేయ‌మ‌ని అన్నాను. త‌ను నా కోసం వెయిట్ చేశాడు. మా నిర్మాత‌లు బాబీ, భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్‌గారు మా బాబాయ్‌, బ‌న్ని అన్న‌తో ఆయ‌న సినిమాలు చేశారు. నాకు కూడా మంచి సినిమా ఇచ్చినందుకు ఆయ‌న‌కు థాంక్స్. ప్రియ‌ద‌ర్శి, హైప‌ర్ ఆది స‌హా నా ప‌ర్స‌న‌ల్ ప్రెండ్స్ కూడా ఈ సినిమాలో న‌టించారు. మంచి ప్రేమ‌క‌థ‌కు మంచి సంగీతం, మంచి కెమెరా వ‌ర్క్ ఉండాలి. త‌మ‌న్ మంచి మ్యూజిక్‌,. జార్జ్ మంచి విజువ‌ల్స్ అందించారు. నాకు హీరోయిన్స్ వెత‌క‌డం అంటే చాలా క‌ష్టం. నా హైట్‌కు స‌రిపోరు. కానీ తొలిసారి నా హైట్‌కు స‌రిపోయేలా రాశిఖ‌న్నా దొరికింది. వ‌ర్ష అనే క్యారెక్ట‌ర్‌కు రాశి త‌న న‌ట‌న‌తో న్యాయం చేసింది. మా పెద్ద‌నాన్న, బాబాయ్ వేసిన ఈ ఫౌండేష‌న్‌ను పాడు చేయ‌కుండా మంచి సినిమాలు చేస్తాం" అని వరుణ్ చెప్పారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials