Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

మహిళా ఏఎస్పీతో సీఐ రాసలీలలు.. బట్టబయలు

CI-thrashed-for-extra-marital-affair-with-lady-ASP
Posted: 125 Days Ago
Views: 21467   

హైదరాబాద్‌లో ఖాకీల కామ భాగోతం బట్టబయలైంది.. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఇద్దరు ఖాకీ అధికారులు.. సభ్య సమాజం తలదించుకునే పని చేశారు.. కామంధుల తాట తీయాల్సిన పోలీస్‌ అధికారులే.. కామంతో కళ్లు మూసుకుపోయి.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడి పరువు తీశారు..

మహిళా ఏసీబీ ఏఎస్పీ-  కల్వకుర్తి సీఐ మల్లికార్జున్ రెడ్డిల మధ్య అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది. కేపీబీహెచ్‌ కాలనీలో తన ఇంట్లో.. వీరిద్దర్నీ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు  ఏఎస్పీ భర్త.. ఆ వెంటనే సీఐను ఇంట్లోంచి బయటకు రప్పించి బందువులతో కలిసి దాడికి దిగారు. సీఐని నడిరోడ్డుపైనే చితక్కొట్టారు. ఏఎస్పీ తల్లి, అత్త, మల్లికార్జున్ రెడ్డిని చెప్పులతో కొట్టారు.

విషయం గురించి తెలుసుకున్న ఉన్నతాధికారులు ఏఎస్పీ, సీఐల వైఖరిపై సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. తన భార్యను సీఐ ట్రాప్ చేశాడని, గత రెండేళ్లుగా వారిద్దరి మధ్య సంబంధం ఉందని ఏఎస్పీ భర్త ఆరోపించాడు. తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, అయితే తన భార్య భాగోతం బయట పెట్టాలనే ఉద్దేశంతోనే వారిని పట్టుకున్నానని తెలిపాడు.

తన కూతురులాగే.. ఎంతోమంది జీవితాలను సీఐ నాశనం చేశాడని.. వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలి అంటూ.. ఏఎస్పీ తల్లి రోధిస్తోంది..


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials