Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

రోజూ ఇలా చేస్తే మీ లైంగిక సామర్థ్యం ఫుల్...!

How-to-Increase-sex-power-naturally
Posted: 121 Days Ago
Views: 2773   

శృంగారంలో ఎంత ఆనందంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. అందుకే భార్యాభర్తలు వారానికి కనీసం రెండుమూడు సార్లయినా సెక్స్ లో పాల్గోవాలని వైద్యులు చెబుతారు. రోజూ కనీసం ఆరేడు గంటలైనా గాఢ నిద్ర ఉంటేనే సెక్స్ లో ఎంజాయ్ మెంట్ ఉంటుందంటున్నారు. లేదంటే నిద్ర లేమితో నీరసం, విరక్తి, అసహనం, కోపం లాంటివి భార్యా భర్తల మధ్య చోటు చేసుకునే ప్రమాదం ఉందట. నిద్రతో పాటు.. ఓ గంట వ్యాయామం చేస్తే ఇంకా మంచిదని వారు చెబుతున్నారు. మగవారు సిక్స్ ప్యాక్ వంటివి కాకుండా వాకింగ్, స్విమ్మింగ్, షటిల్ వంటి వ్యాయామాలు చేస్తే ఎంతో మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు. రోజూ గంటపాటు ధ్యానం చేయడం వల్ల కూడా శక్తి పెరుగుతుందట. 

పురుషులు తమ లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడమంటే.. తమ కండరాలను పెంచుకోవడమని కాదు!  స్త్రీలో సెక్స్ కోరికలు ఏ విధంగా వున్నాయో, ఎలా తృప్తి చెందుతారోనన్న విషయాలను గ్రహిస్తే.. అందుకు అనుగుణంగా వారిని తృప్తి పరచవచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎటువంటి అనుమానాలు  ఉండకూడదు. ఒకవేళ భార్య ఆ విషయంలో సిగ్గు పడితే ఆమెను బలవంతం  చేయకుండా నెమ్మదిగా ప్రేమతో దగ్గరకు తీసుకొని మనసు విప్పి మాట్లాడేలా చేసుకోవాలి. అప్పుడే అందులో పూర్తి ఆనందాన్ని ఆస్వాదించగలరు.

కొంత మందికి  లైంగిక శక్తి చాలా తక్కువగా వుంటుంది. అటువంటి వారు శృంగారానికి పనికొస్తామో, లేదోనని ఆందోళనలో ఉంటారు. వారు ఎటువంటి  టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సరైన మార్గాల ద్వారా లైంగిక శక్తి సామర్ధ్యాలు పెంచుకోగలిగితే భార్యా భర్తల సంసారం సుఖవంతం అవుతుందని అంటున్నారు నిపుణులు. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials