Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

ఆమ్రపాలి ఐఏఎస్ ఆఫీసర్ కాకముందు ఏ జాబ్ చేసేవారో తెలుసా..!!

An-Inspiration-To-Students,-This-is-Amrapali-Kata
Posted: 120 Days Ago
Views: 22112   

రెండు మూడేళ్లుగా సోషల్ మీడియాలో, మీడియాలో ఎంతో ప్రాచుర్యం పొందిన పేరు ఆమ్రపాలి.. ఓ డైనమిక్ లేడీ ఐఏఎస్ ఆఫీసర్. తెలంగాణ కేడర్ కు చెందిన 2010 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ కాట ఆమ్రపాలి. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా నియమింపబడిన తొలి మహిళా ఐఏఎస్ అధికారి. తాను ప్రేమించిన అతన్ని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకొన్నది. అయితే ఈ కలెక్టరమ్మ..ఐఏఎస్ ఆఫీసర్ కాకముందు ఉద్యోగం చేస్తూ.. డబ్బుని సంపాదించుకొనే వారు

ఆమ్రపాలి తండ్రి కాటా వెంకట రెడ్డి విద్యాభాస్యం డిగ్రీ వరకూ స్వగ్రామ పరిసరప్రాంతాల్లోనే జరిగింది.. పీజీ నిమిత్తం విశాఖపట్టణం వెళ్ళిన ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పీజీ పట్టాపుచ్చుకున్నారు. అనంతరం అదే యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. మేనకోడలు పద్మావతిని పెళ్లి చేసుకొన్నారు వెంకట రెడ్డి. ఈ దంపతులకు ఆమ్రపాలి 04 నవంబరు 1982న విశాఖపట్నంలో జన్మించారు. దీంతో ఆమె పాఠశాల విద్యాభ్యాసమంతా విశాఖపట్నంలోని సాయి సత్య మందిర్ స్కూల్ లో జరిగింది. చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండే ఆమ్రపాలి  చెన్నైలోని "ఐఐటి మద్రాస్" నుండి ఇంజనీరింగ్ లో పట్టభద్రురాయ్యారు. అనంతరం ఐఐఎం నుంచి పీజీ డిప్లొమా పట్టాను అందుకున్నారు. ఐఏఎస్ కాకముందు జూనియర్ రిలేషన్ షిప్ బ్యాంకర్ గా పనిచేశారు.. అనంతరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఆల్ ఇండియా 39 వ ర్యాంక్ ను సాధించి, ఐఏఎస్ కు ఎంపికైన అతి పిన్నవయస్కుల్లో ఆమ్రపాలి ఒకరు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials