Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

తల్లీకూతుళ్ళ సెంటిమెంట్ తో కనెక్ట్ అయ్యిన కుంకుమపువ్వు

maa-tv-trp-in-this-week
Posted: 99 Days Ago
Views: 1477   

గత వారం ఒక్క పాయింట్ తేడాతో ఫస్ట్ ప్లేస్ మిస్ అయిన స్టార్ మాటివి, ఈ వారం థర్డ్ ప్లేస్ లో ఉంది. అయితే సీరియల్స్ పరంగా ఈ వారం స్టార్ మాటివి మంచి పొజిషన్లోనే ఉంది. ఈ చానల్ లో టెలికాస్ట్ అవుతున్న కుంకుమపువ్వు సీరియల్ 10.7 రేటింగ్ తో ఓవరాల్ గా ఫిఫ్త్ ప్లేస్ సాధించింది. అలాగే టాప్ టెన్ లో టెన్త్ ప్లేస్ కూడా కుంకుమపువ్వు సీరియల్ దే...తల్లీకూతుళ్ళ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సీరియల్ మీద బుల్లితెర ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.  
కుంకుమపువ్వు తర్వాత ఎక్కువ రేటింగ్ తెచ్చుకున్న సీరియల్ కార్తీకదీపం. కార్తీకదీపం ఈ వారం 9.31 రేటింగ్ తెచ్చుకుంది. ఆ తర్వాత కోయిలమ్మ సీరియల్ దే. ఈ సీరియల్ కి 8.25 రేటింగ్ వచ్చింది. ఇక స్టార్ మాటీవిలో టెలికాస్ట్ అవుతున్న కథలో రాజకుమారి సీరియల్ కి 7.48 రేటింగ్ వచ్చింది. రీసెంట్ గానే స్టార్ట్ అయిన ఈ సీరియల్ కి ఆదరణ పెరుగుతోంది. మాటివిలో టెలికాస్ట్ అవుతున్న కొత్త సీరియల్స్ అగ్నిసాక్షి, పవిత్రబంధం వంటి సీరియల్స్ కి కూడా బుల్లితెర ప్రేక్షకులనుంచి ఆదరణ లభిస్తోంది.
స్టార్ మాటివిలో ఈ వారం టెలికాస్ట్ అయిన రాజా ది గ్రేట్ మూవీకి మంచి రేటింగ్ వచ్చింది. రవితేజ, మెహ్రీన్ నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి 8.44 రేటింగ్ వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన రాజా ది గ్రేట్ మూవీలో కామెడీ హైలైట్ గా ఉంటుంది. బుల్లితెర ప్రేక్షకులను మెప్పించడంలో ఈ కామెడీ కీలక పాత్ర పోషించింది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials