Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

అమెరికాలో ఓ భారతీయ కుటుంబం అదృశ్యం

Indian-Family-Goes-Missing-In-US
Posted: 69 Days Ago
Views: 962   

అమెరికాలో ఓ భారతీయ కుటుంబం అదృశ్యం సంచలనంగా మారింది. గుజరాత్ రాష్ట్రం సూరత్‌కి చెందిన 42 ఏళ్ల సందీప్ తొట్టపిల్లై కుటుంబం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో నివాసం ఉంటోంది. సందీప్ లాస్ ఏంజిల్స్‌లోని సిటీ యూనియన్ బ్యాంక్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. ఏప్రిల్ 5న 38 ఏళ్ల భార్య సౌమ్య, 12 ఏళ్ల కొడుకు సిద్దాంత్, 9 ఏళ్ల సాచీతో కలిసి సందీప్ ఒరెగాన్ నుంచి కాలిఫోర్నియాకు కారులో బయలుదేరారు. ఆ తర్వాత వారి ఆచూకీ లభించలేదు.

ఆ కుటుంబం ఎక్కడికెళ్లింది.. ఏమైదో తెలియకపోవడంతో.. ఈ నెల నాలుగో తేదీ నుంచి ఒరెగాన్‌ ప్రాంతం దాటిన దగ్గర నుంచి వారితో సంబంధాలు తెగిపోయాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.. దీంతో వారిని వెతికి పెట్టాలని.. అమెరికా, భారత్‌ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వారి సెల్ ఫోన్లు కూడా పనిచేయటం లేదని చెబుతున్నారు. ఐదు రోజులుగా ఎక్కడున్నారో.. ఏమైపోయారో అర్థం కావటం లేదని మిత్రులు, బంధువులు చెబుతున్నారు. ఆ కుటుంబ కారుతో సహా అదృశ్యం అవ్వడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు.

సందీప్ తండ్రి బాబు సుబ్రమణ్యం ఇచ్చిన ఫిర్యాదుతో అమెరికా పోలీసులు కేసు నమోదు చేసి.. వారి కోసం వెతుకుతున్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కి కూడా సుబ్రమణ్యం ట్వీట్ చేశారు. యూఎస్ అధికారులు అలర్ట్ చేసి మిస్ అయిన సందీప్ కుటుంబాన్ని కనిపెట్టేందుకు చొరవ తీసుకోవాలని ఆమెకు ట్వీట్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా యూజర్లు తమ సపోర్ట్‌ని సోషల్ మీడియా ద్వారా సందీప్ కుటుంబానికి అందిస్తూ అండగా నిలుస్తున్నారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials