అనాథ అంటూ మోసాలు... నిత్యపెళ్ళికూతురు అరెస్ట్..!

14 July 2021 9:30 AM GMT
అనాథ అంటూ నమ్మిస్తూ పెళ్లి పేరుతో డబ్బులు దోచుకుంటున్న నిత్య పెళ్లికూతురు సుహాసినిని చిత్తూరు జిల్లా అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు.

పిల్లి తప్పిపోయింది.. రివార్డు ప్రకటించిన మహిళ..!

13 July 2021 4:10 PM GMT
సహజంగా కుటుంబ సభ్యులో, తెలిసినవాళ్లో కనిపించకుండ పోతే హైరాన పడతాం. ఆందోళనతో కనిపించినచోట్ల వెతుకుతాం.

ఈ వి.వి వినాయక్ హీరోయిన్‌‌ని గుర్తుపట్టారా.. ఇప్పుడెలా ఉందో చూడండి ?

13 July 2021 3:28 PM GMT
ఇండస్ట్రీలో హీరోయిన్స్ టైం పీరియడ్ వెరీ షార్ట్.. ఫేం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కానీ అందరికీ ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు.

వడ్డే నవీన్ ఎక్కడ.. కనీసం టీవీలో ఇంటర్వ్యూలు కూడా ఎందుకు ఇవ్వడం లేదు?

13 July 2021 2:31 PM GMT
సినిమా ఇండస్ట్రీలో గుమ్మడికాయంత టాలెంట్ ఉన్న ఆవగింజంత అదృష్టం ఉండాలని అంటారు. అవును.. ఇది అక్షరాల నిజం.

అతనికి 21, ఆమెకి 45.. నాలుగో పెళ్ళికి రెడీ.. నిలదీసిన ఐదుగురు కూతుళ్లు.. చివరికి ఇంకో ట్విస్ట్..!

13 July 2021 1:30 PM GMT
అతనికి 21, ఆమెకి 45 సంవత్సరాలు.. ఒకరి తర్వాత మరొకరిని ఇలా ముగ్గురిని పెళ్లి చేసుకుంది. ఆమెకి ఐదుగురు కూతుళ్ళు కూడా ఉన్నారు.

AP Corona Cases : ఏపీలో 2,567 కరోనా కేసులు..!

13 July 2021 12:26 PM GMT
AP Corona Cases : ఏపీలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా 2,567 కేసులు నమోదయ్యాయి.

వర్షాకాలంలో ఆరోగ్యం జాగ్రత్త.. మీ ఇమ్యూనిటీని పెంచుకోండి ఇలా..!

13 July 2021 11:56 AM GMT
కరోనా సెకండ్ వేవ్‌‌ను నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. థర్డ్‌‌వేవ్‌‌ని ఎదురుకునేందుకు సిద్దంగా ఉండాలి కూడా.. అసలే వర్షాకాలం కూడా మొదలైంది..

ఓ ఫోటో దిగితే చాలు అనుకున్నాను .. కానీ ఇప్పుడు ఏకంగా.. !

13 July 2021 10:22 AM GMT
చిన్నచిన్న సినిమాలకి మాటల రచయితగా కెరీర్ మొదలు పెట్టిన సాయిమాధవ్ బుర్రా.. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకి సంభాషణలు రాస్తున్నారు.

వారికి కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వడంపై సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ లేఖ..!

13 July 2021 10:02 AM GMT
కరోనా కేసలు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి.. 18 సంవత్సరాలు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తున్నారన్న రఘరామ..

మాదేశంలో కన్నా తెలంగాణలోనే అవి ఎక్కువ..మంత్రి కేటీఆర్‌తో సింగపూర్ హైకమిషనర్

13 July 2021 9:42 AM GMT
ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్‌తో సింగపూర్ హైకమిషనర్ సమావేశమయ్యారు.

చైనా కమ్యూనిస్టు పార్టీలోకి జాకీ చాన్‌!

13 July 2021 9:23 AM GMT
Jackie Chan: చైనాకు చెందిన ప్రముఖ సినీ నటుడు జాకీ చాన్‌..అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనాలో చేరడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

Rakshasudu 2: బెల్లంకొండ లేకుండానే 'రాక్షసుడు' సీక్వెల్..!

13 July 2021 8:32 AM GMT
Rakshasudu 2 : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం రాక్షసుడు.

చనిపోతానని డాక్టర్లు చెప్పారు..నన్ను బతికించింది వీళ్లే..రోజా ముందు జీవన్ కన్నీరుమున్నీరు

13 July 2021 8:00 AM GMT
బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న కామెడీ షో 'జబర్దస్త్‌'. ఈ షోలోని కమెడియన్స్ వినూత్నమైన కాన్సెప్టులతో వినోదం పంచడమే కాకుండా ప్రాణాపాయ...

జర జాగ్రత్త.. పొంచి ఉన్న థర్డ్‌వేవ్.. ఈ 10 రోజుల కేసులు చూస్తే..

13 July 2021 6:47 AM GMT
అవసరమైతేనే బయటకు వెళ్లండి అంటే కష్టంగానే ఉంది మరి. కానీ తప్పదు. ఉండాలి. లేదంటే కరోనా కాసుక్కూర్చుంది. మళ్లీ అటాక్ చేయడానికి.

అప్పు తీర్చలేక.. ఆలిని బేరం పెట్టి..

13 July 2021 6:28 AM GMT
ఓ భర్త తాను చేసిన అప్పులు తీర్చలేక తన భార్యనే అమ్మకానికి పెట్టిన ఘటన మధ్యప్రదేశ్‎లో చోటుచేసుకుంది.

Gold and Silver Rates Today: పెరిగిన బంగారం, వెండి ధరలు

13 July 2021 5:28 AM GMT
Gold and Silver Rates Today: నిన్నటితో పోలిస్తే ఈ రోజు(13-07-2021 మంగళవారం) బంగారం ధరలు పెరుగుదల కనబరిచాయి.

ప్రతి పేద వ్యక్తికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండ‌గా ఉంటుంది : మంత్రి కేటీఆర్‌

12 July 2021 4:30 PM GMT
కేసీఆర్ నాయ‌క‌త్వంలో రాష్ట్రాన్ని సాధించుకోవ‌డమే కాదు.. అభివృద్ధి బాట‌లో ప‌య‌నింప‌జేస్తున్నామ‌ని చెప్పారు మంత్రి కేటీఆర్‌.

Anchor anasuya : అనసూయ అందాలు అదరహో..!

12 July 2021 4:00 PM GMT
Anasuya Bharadwaj : యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను అందులో ఉంచుతూ ఉంటుంది. తాజాగా చీరకట్టులో అందాలు...

మంత్రి హరీష్‌రావును కలిసిన సింగపూర్‌ హైకమిషనర్‌..!

12 July 2021 3:28 PM GMT
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్‌.

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖరాసిన ఎంపీ రఘరామ కృష్ణరాజు..!

12 July 2021 3:00 PM GMT
ఎంపీ రఘరామ కృష్ణరాజు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కు లేఖరాశారు. తనపై అనర్హత వేటు వేసేందుకు వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

Ap Corona Cases : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!

12 July 2021 2:30 PM GMT
Ap Corona Cases : ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. 24 గంటల్లో 15వందల 78 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఒక్కరోజులో 22 మంది మరణించారు.

పెట్రోల్ ధరలు పెంపు.. బైక్ ఇంజన్ పీకేసీ ఇలా సెట్ చేశాడు...!

12 July 2021 2:00 PM GMT
పెట్రోల్ ధరలు సామాన్యులకి చుక్కలు చూపిస్తున్నాయి. ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీనితో కొందరు తమ వాహనాలను ఓ మూలన పడేసి ప్రత్యామ్నాయాలను వెతుకుంటున్నారు.

స్టార్ హీరోతో దాసరి వందో సినిమా.. ఇక్కడ ప్లాప్.. అక్కడ సూపర్ డూపర్ హిట్..!

12 July 2021 1:30 PM GMT
తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగ్గ దర్శకులలో దర్శకరత్న దాసరి నారాయణరావు ఒకరు.

జొమాటో ఐపీఓ వచ్చేస్తోంది.. ఐపీఓలో షేరు ధర ఎంతంటే?

12 July 2021 12:30 PM GMT
Zomato IPO: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల్లో ఒకటి జొమాటో. ఈ సంస్ధ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఎంట్రీ ఓ పెద్ద సంచలనమే సృష్టించింది.

Narappa Movie : ఓటీటీ లోనే 'నారప్ప'.. వచ్చేది ఎప్పుడంటే?

12 July 2021 12:00 PM GMT
Narappa Movie : విక్టరీ వెంకటేశ్‌ ప్రధాన పాత్రలో శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన మూవీ 'నారప్ప'.

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ మిస్ చేసుకున్న మల్టీస్టారర్ మూవీ ఇదే..!

12 July 2021 11:45 AM GMT
తినే మెతుకు మీద మన పేరు రాసుండాలని అంటారు పెద్దలు.. అలాగే ఇండస్ట్రీలో చేసే సినిమాల పైన పలనా హీరో పేరు రాసుండాలి.

కాంగ్రెస్‌ పార్టీకి కౌశిక్‌రెడ్డి రాజీనామా..!

12 July 2021 11:22 AM GMT
హుజురాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌, టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు.

పార్టీకి అనుకూలంగా దీక్ష చేస్తే అది నా అనర్హతకు దారి తీస్తుందా? రఘురామ

12 July 2021 11:07 AM GMT
హిందూ మతంపై దాడులకు నిరసనగా ఒక రోజు నిరసన తెలియజేస్తే.. పార్టీలకతీతంగా ఎంతో మంది మద్దతిచ్చారన్నారు.

Ap High Court : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ..!

12 July 2021 10:30 AM GMT
Ap High Court : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జీవో నం-2ను సస్పెండ్ చేస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది.

Tokyo Olympics 2021: సెమీస్‌లో ఓడినా ఫైనల్ బెర్త్ !

12 July 2021 10:09 AM GMT
Tokyo Olympics 2021: గత ఏడాది కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన ఒలింపిక్స్ ఈ ఏడాది అట్టహాసంగా ప్రారంభంకానున్నాయి.

మరో పదేళ్ళలో ప్రియాంక తన భర్త నుంచి విడిపోతుంది... జోస్యం చెప్పిన కమల్‌..!

12 July 2021 9:45 AM GMT
పెళ్ళిళ్ళు చేసుకోవడం.. ఆ తర్వాత కొన్నేళ్ళుకి విడాకులు తీసుకోవడం అనేది సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణమైన విషయం.

రంగురంగులతో ఆకట్టుకునే బిర్యానీ.. దాని వెనుక అసలు కథ తెలిస్తే తినాలంటేనే భయపడుతారు..!

12 July 2021 9:06 AM GMT
బిర్యానీ అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి. ఎవరైనా సరే బిర్యానీ అంటే లోట్టలేస్తారు. రంగురంగులతో కనిపించే బిర్యానీ చూస్తే ఇట్టే అట్రాక్ట్ అవుతారు.

Krithi Shetty : 'ఉప్పెన' బ్యూటీకి కింగ్ నాగార్జున బంపర్ ఆఫర్!

11 July 2021 12:30 PM GMT
చేసిన మొదటి సినిమాతోనే ఆడియన్స్‌‌ని మేస్మైరైజ్ చేసింది ఉప్పెన భామ కృతిశెట్టి. దీంతో టాప్ స్టార్స్ మొదలుకొని స్టార్ డైరెక్టర్ల చూపు ఇప్పుడు ఈ అమ్మాయి...

జగన్‌, కేసీఆర్‌లు ఒకటే.. జలవివాదం విషయంలో కుమ్మక్కయ్యారు : సోమువీర్రాజు

11 July 2021 11:57 AM GMT
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు.

హీరోయిన్‌ ఐశ్వర్య అర్జున్‌ ఫోటోషూట్‌.. వావ్ అనాల్సిందే.. !

11 July 2021 11:21 AM GMT
ఐశ్వర్య అర్జున్‌.. తమిళ హీరో అర్జున్ గారాల పట్టి. 'సొల్లివిదవ' అనే సినిమాతో తమిళ సినిమాల్లోకి హీరోయిన్‌గా పరిచయమైంది.

Madhapur : మాదాపూర్ యూనియన్ బ్యాంక్‌లో భారీ చీటింగ్..!

11 July 2021 10:39 AM GMT
ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ నకిలీ పత్రాలు సమర్పించి కోట్లాది రూపాయల రుణం తీసుకున్నారు కొందరు వ్యక్తులు.