AP Corona : ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..!

AP Corona : ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..!
AP Corona : ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. సోమవారం నమోదైన కేసులతో పోలిస్తే.. ఇవాళ కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి.

AP Corona : ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. సోమవారం నమోదైన కేసులతో పోలిస్తే.. ఇవాళ కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 6,213 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 5 మంది కరోనాతో చనిపోయారు. మరోవైపు కరోనా నుంచి 10,795 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 1,05,930 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్రవైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story