JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్‌ రెడ్డి కాన్వాయ్‌లోని కారుకు ప్రమాదం.. నలుగురికి గాయాలు..

JC Prabhakar Reddy (tv5news.in)

JC Prabhakar Reddy (tv5news.in)

JC Prabhakar Reddy: గుత్తి హైవే నుంచి అనంతపురం వెళ్లే దారిలో కాసేపల్లె టోల్‌గేట్‌ ప్లాజా వద్ద ఈ ప్రమాదం జరిగింది.

JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్‌ రెడ్డి కాన్వాయ్‌లోని కారు అదుపు తప్పి.. రోడ్డు పక్కన ఉన్న సిమెంట్‌ దిమ్మకు ఢీకొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గుత్తి హైవే నుంచి అనంతపురం వెళ్లే దారిలో కాసేపల్లె టోల్‌గేట్‌ ప్లాజా వద్ద ఈ ప్రమాదం జరిగింది. నారా లోకేష్ వస్తున్నందున తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం పర్యటనకు బయల్దేరారు. ఇదే సమయంలో జేసీ కాన్వాయ్‌లోని ఓ కారు అదుపు తప్పింది.

Tags

Read MoreRead Less
Next Story