Chandrababu Deeksha: రేపటి నుంచి 36 గంటలపాటు దీక్ష..

Chandrababu Deeksha: రేపటి నుంచి 36 గంటలపాటు దీక్ష..
Chandrababu Deeksha: ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరిట రేపట్నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష చేపట్టనున్నారు.

Chandrababu Deeksha: ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరిట రేపట్నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష చేపట్టనున్నారు.. 36 గంటలపాటు చంద్రబాబు దీక్ష కొనసాగనుంది.. నిన్న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, జిల్లా కార్యాయాలు, టీడీపీ నేతల ఇళ్లపై వైసీపీ మూకదాడిని నిరసిస్తూ చంద్రబాబు దీక్షకు దిగనున్నారు.. రేపు ఉదయ 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు దీక్ష కొనసాగనుంది.. పార్టీ కీలక నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు..

రేపటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నిరసన దీక్ష

36 గంటలపాటు దీక్ష చేపట్టనున్న చంద్రబాబు

రేపు ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు దీక్ష

పార్టీ కీలక నేతల సమావేశంలో నిర్ణయం

టీడీపీ కేంద్ర కార్యాలయం, నేతలపై దాడులకు నిరసనగా దీక్ష

ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరుతో నిరసన

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద చంద్రబాబు దీక్ష

రాష్ట్రంలో ప్రభుత్వ ఉగ్రవాదం పెట్రేగిపోతోంది: టీడీపీ

ఇందులో పోలీసులు అంతర్భాగమయ్యారు: టీడీపీ

ప్రశ్నించిన వారిని భౌతికంగా అంతమొందించే..

ఉన్మాద, మూకదాడులకు సీఎం జగన్‌ తెరతీశారు: టీడీపీ

Tags

Read MoreRead Less
Next Story