CM Ramesh : మంత్రి పేర్ని నానికి ఎంపీ సీఎం రమేష్ కౌంటర్

CM Ramesh : మంత్రి పేర్ని నానికి ఎంపీ సీఎం రమేష్ కౌంటర్
CM Ramesh : బీజేపీని విమర్శించే ముందు.. వైసీపీలో అసంతృప్తులు, కుటుంబ కలహాలు, జగన్‌పై వైసీపీ గౌరవ అధ్యక్షురాలి అలక గురించి ఆలోచించుకోవాలన్నారు ఎంపీ సీఎం రమేష్

CM Ramesh : బీజేపీని విమర్శించే ముందు.. వైసీపీలో అసంతృప్తులు, కుటుంబ కలహాలు, జగన్‌పై వైసీపీ గౌరవ అధ్యక్షురాలి అలక గురించి ఆలోచించుకోవాలన్నారు ఎంపీ సీఎం రమేష్. బీజేపీని ఉప ప్రాంతీయ పార్టీ అంటూ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. అమిత్‌ షా చెప్పాల్సిన మాటలను ఏ హోదాతో బీజేపీ ఎంపీలు చెబుతున్నారంటూ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. ఎవరేమనుకున్నా కేంద్రం మాత్రం వైసీపీని టెలిస్కోప్‌లోనే చూస్తోందని సీఎం రమేష్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని శంకుస్థాపన చేసిన అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story