pawan Kalyan : 2024లో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం: పవన్‌కల్యాణ్‌

pawan Kalyan : 2024లో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం: పవన్‌కల్యాణ్‌
pawan Kalyan : 2024లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు.

గుంటూరు: జై ఆంధ్ర, జై తెలంగాణ అంటూ..

ప్రసంగం ప్రారంభించిన జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌

లోక కల్యాణం కోరే అన్ని మతాల పెద్దలకు కృతజ్ఞతలు: పవన్

పార్టీ కోసం పోరాడిన ఎంపీటీసీ, జడ్పీటీసీలకు కృతజ్ఞతలు: పవన్

సభకు స్థలం ఇచ్చిన ఇప్పటం పంచాయతీకి కృతజ్ఞతలు: పవన్

ఇప్పటం ప్రజలు చూపిన ప్రేమకు కృతజ్ఞతగా..

రూ.50లక్షలు విరాళం: పవన్‌కల్యాణ్

రైతు పెద్దల ద్వారా గ్రామ పెద్దలకు విరాళం అందజేస్తా: పవన్

దామోదరం సంజీవయ్య స్ఫూర్తిని కొనసాగిస్తా: పవన్‌కల్యాణ్‌

తెలంగాణలో సంస్కృతిలో అలయ్‌బలయ్ భాగం: పవన్

ఇరుగుపొరుగు గొడవపడినా దసరారోజు..

ఆత్మీయ ఆలింగనం చేసుకుంటారు: పవన్

అలయ్‌బలయ్ స్ఫూర్తిని తెలిపిన దత్తాత్రేయకు కృతజ్ఞతలు

రాజకీయాలపై నా అవగాహనకు నాగబాబు కారణం: పవన్

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చా: పవన్‌కల్యాణ్‌

దామోదర సంజీవయ్యను నా గుండెల్లో పెట్టుకుంటా: పవన్

దామోదరం సంజీవయ్య స్ఫూర్తిని కొనసాగిస్తా: పవన్‌కల్యాణ్‌

పార్టీని నడపాలంటే సైద్ధాంతిక బలం ఉండాలి: పవన్‌కల్యాణ్

బలమైన సిద్ధాంతాన్ని పట్టుకున్న లక్షల మంది ఉండాలి: పవన్

2019 ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీచేశాం: పవన్

2019 ఎన్ని్కల్లో 7 శాతం ఓట్లు సాధించాం: పవన్‌కల్యాణ్

పంచాయతీ ఎన్నికల్లో జనసేన తరపున..

1,209 మంది సర్పంచులు గెలిచారు: పవన్

జనసేనలో సీనియర్ నాయకులు ఎవరూలేరు: పవన్

7 నుంచి 27 శాతానికి జనసేన ఓట్లు పెరిగాయి: పవన్

అధికారం సాధించే స్థాయికి జనసేన చేరుతుంది: పవన్‌కల్యాణ్‌

ప్రతికూల పరిస్థితుల్లోనే నేతల వ్యక్తిత్వం బయటపడుతుంది: పవన్

జనసేన సభ్యత్వం 5 లక్షలకు చేరింది: పవన్‌కల్యాణ్

మీ పోరాట పటిమపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడింది: పవన్

ప్రశ్నించడం అంటే మార్పునకు శ్రీకారం చుట్టడం: పవన్

ప్రశ్నించడం చాలా బలమైన ఆయుధం: పవన్‌కల్యాణ్

2024లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం: పవన్‌కల్యాణ్‌

Tags

Read MoreRead Less
Next Story