Pawan Kaylan on YCP : వైసీపీ ప్రభుత్వం పై పవన్ సెటైర్ ..!
Pawan Kaylan on YCP : ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ట్విట్టర్ వేదికగా మరోసారి స్పందించారు. ఎన్ని వాగ్దానాలు చేసినా.. ఎన్ని అరుపులు అరిచినా.. ఏపీ బడ్జెట్టుని ఎంత మసిపూసి మారేడుకాయ చేసినా... సంపాదన కన్నా ఎక్కవ ఖర్చు పెట్టలేరు.. పండించిన దాని కన్నా ఎక్కవ పంచలేరు... ఈ మౌలిక సూత్రాన్ని వైసీపీ ప్రభుత్వం మరచినట్టుందని ట్వీట్ చేశారు.తాకట్టులో అంధ్రప్రదేశ్ అనే హెడ్డింగ్ తో ఉన్న ఫోటోను పవన్ పోస్ట్ చేశారు.
ఎన్ని వాగ్దానాలు చేసినా
— Pawan Kalyan (@PawanKalyan) October 8, 2021
ఎన్ని అరుపులు అరిచినా
రాష్ట్ర బడ్జెట్టుని ఎంత మసి పూసి మారేడుకాయ చేసినా
'సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు
పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు'
ఈ మౌలిక ఆర్ధిక సూత్రాన్ని 'వైసీపీ ప్రభుత్వం' మరిచినట్టుంది. pic.twitter.com/S5mHzwizV9
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com