chintamaneni prabhakar : చింతమనేని ప్రభాకర్ ఇంటి వద్ద ఉద్రికత్త

chintamaneni prabhakar : చింతమనేని ప్రభాకర్ ఇంటి వద్ద ఉద్రికత్త
chintamaneni prabhakar : పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ నివాసం వద్దకు పోలీసులు మోహరించారు.

chintamaneni prabhakar : పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ నివాసం వద్దకు పోలీసులు మోహరించారు. తిరుపతిలో అమరావతి బహిరంగసభ నేపథ్యంలో... చింతమనేని అమరావతి సభకు వెళ్లకుండ అడ్డుకునేందుకు పోలీసులు మోహరించారు. ఇంటినుంచి బయటకు రాకుండా చింతమనేనిని అడ్డుకునేందుకు పోలీసులు సమయత్తమయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story