సొంత జిల్లాలో సీఎం జగన్‌కు నిరసన సెగ..!

సొంత జిల్లాలో సీఎం జగన్‌కు నిరసన సెగ..!
సీఎం జగన్‌కు సొంత జిల్లాలోనే నిరసన సెగ తగిలింది.. రెండు రోజులుగా కడపలో పర్యటనలో ఉన్నారు సీఎం జగన్ .

సీఎం జగన్‌కు సొంత జిల్లాలోనే నిరసన సెగ తగిలింది.. రెండు రోజులుగా కడపలో పర్యటనలో ఉన్నారు సీఎం జగన్ . ఇందులో భాగంగా మహావీర్ సర్కిల్లో సభ ఏర్పాటు చేశారు. అయితే ఈ సభను అడ్డకునేందుకు ప్రయత్నించారు విద్యార్థి సంఘాల నేతలు. సీఎం గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బూటకపు జాబ్‌ క్యాలెండర్‌ను రద్దు చేసి...కొత్త క్యాలెండర్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు..నిరుద్యోగ యువతను ప్రభుత్వం మోసం చేస్తోందంటూ మండిపడ్డారు . సీఎం గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story