వింత ఆచారం.. నైవేద్యం కొండ మీద ముద్దలుగా పెట్టి నాకుతారు

వింత ఆచారం.. నైవేద్యం కొండ మీద ముద్దలుగా పెట్టి నాకుతారు

పాత చిత్రం

Strange Ritual: ప్రసాదాన్ని నేలపై వేసి మోకాళ్లపై కూర్చొని నాలుకతో స్వీకరిస్తున్న గ్రామస్తులు.

వరుణ దేవుని కరుణ కోసం విజయనగరం జిల్లా సాలూరు మండలం కూర్మరాజుపేటలో జాకరమ్మకు వింత ఆచారాలతో పూజలు చేస్తున్నారు గ్రామస్తులు. వర్షాలు బాగా పడి.. పంటలు బాగా పండాలని కోరుతూ గ్రామ సమీపంలోని కొండపైకి వెళ్లి నైవేద్యం వండుతారు. అనంతరం ఆ నైవేద్యాన్ని నేలపై వేసి గ్రామస్తులంతా మోకాళ్లపై కూర్చొని ఆ ప్రసాదాన్ని నాలుకతో స్వీకరిస్తారు. అలా చేస్తే వర్షాలు బాగా కురుస్తాయని గ్రామస్తుల నమ్మకం.

Tags

Read MoreRead Less
Next Story