Visakhapatnam: పోలీసులకు సైబర్‌ కేటుగాళ్ల సవాల్‌.. ట్విటర్ అకౌంట్ హ్యాక్..

Visakhapatnam: పోలీసులకు సైబర్‌ కేటుగాళ్ల సవాల్‌.. ట్విటర్ అకౌంట్ హ్యాక్..
Visakhapatnam: సైబర్‌ కేటుగాళ్లు పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు.

Visakhapatnam: సైబర్‌ కేటుగాళ్లు పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. విశాఖ సిటీ పోలీస్‌ ట్విట్టర్‌ను దుండగులు హ్యాక్‌ చేశారు. అయితే హ్యాకింగ్‌కు గురై రోజులు గడుస్తున్నా.. ఎవరు చేశారో పోలీసులు తెలుసుకోలేకపోతున్నారు. మరోవైపు దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story