MLC Ananthababu: సంచలన విషయాలు బయటపెట్టిన అనంతబాబు అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌..

MLC Ananthababu: సంచలన విషయాలు బయటపెట్టిన అనంతబాబు అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌..
MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ చెప్తున్న విషయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

MLC Ananthababu: కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు నివాసం ఉంటున్న శంకర్‌ టవర్స్‌ అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ శ్రీను చెప్తున్న విషయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సుబ్రమణ్యం చనిపోయినరోజు పోలీసులు చెప్తున్నట్టు అపార్ట్‌మెంట్‌ దగ్గర ఏ గొడవా జరగలేదని అతను స్పష్టంగా చెప్తుండడం విశేషం. అర్థరాత్రి సమయంలో ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్య హడావుడిగా వెళ్లిపోయారని శ్రీను వివరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story