ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర సీనియర్‌ నేతకు కీలక పదవి

బీజేపీ రాష్ట్ర సీనియర్‌ నేత యడ్లపాటి రఘునాథబాబు పార్టీకి చేసిన సేవలను కేంద్రం గుర్తించింది.. గత కొంతకాలంగా పార్టీ వాయిస్‌ను గట్టిగా వినిపిస్తున్న రఘునాథ బాబును.. టొబాకో బోర్డు చైర్మన్‌గా నియమించారు.. ఈ పదవిలో ఆయన మూడు సంవత్సరాల పాటు కొనసాగనన్నట్టు ఉత్వర్లు జారీ చేశారు. తనపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చిన ప్రధాని మోదీ, అధ్యక్షుడు అమిత్‌ షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *