బర్త్‌డే పార్టీలు ఇలా చేసుకుంటే .. ఇక మీరు జైలుకే..

స్నేహితుడు పుట్టినరోజు.. ఇంకేముంది రూమ్‌లో సందడే..సందడి..అర్ధరాత్రి మెుదలు పెట్టిన పార్టీ ఉదయం వరకు కొనసాగాల్సిందే. కేక్ కట్టింగ్, తర్వాత దానిని బర్త్ డే బాయ్ ముఖానికి పూసి బర్త్‌డే బంప్స్‌తో స్నేహితుల హడావుడి. ఆ తర్వాత మందు పార్టీ. ప్రస్తుతం... Read more »

మూడేళ్లపాటు మృగాళ్ల చేతిలో నరకం..

పద్నాలుగేళ్ల పసి ప్రాయానికి పెళ్లి చేసి రెక్కలు విరిచేశారు తల్లిదండ్రులు. ఓ బిడ్డకు తల్లి కూడా అయిన తరువాత భర్త నిరాదరణకు గురయింది. విభేదాల కారణంగా విడిపోయారు. బిడ్డని పెట్టుకుని ఒంటరి జీవనం సాగిస్తోంది. సమాజంలోని మృగాళ్ల చూపులన్నీ ఆమె... Read more »

ఎంతకు తెగించాడు.. ఏటీఎం సెంటర్‌లో.. వీడియో

ఓ అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే మరో ఆలోచన రాదా. తన చెల్లి, తల్లి, కూతురు కూడా ఆడవాళ్లే కదా. ఎందుకు ఒక్క క్షణం కూడా ఆలోచించలేనంత బలహీనంగా మగాడు మారిపోతాడు. ఆమె అంగట్లో ఆట వస్తువా. ఆదుకోవడం మాట అటుంచి... Read more »

అతడి మీద నుంచి రైలు వెళ్లినా.. వీడియో వైరల్

భూమ్మీద నూకలుంటే ఎలా అయినా బతికేస్తారు.. నిజమేనేమో కాకపోతే ఏంటి. ఎంత మందితో ఫైట్ చేసినా చెదరని క్రాప్, నలగని షర్ట్.. సినిమాలో హీరోలనే అలా చూస్తాము. ఇప్పుడు ఇతగాడు కూడా హీరో అయిపోయాడు. అంతసేపు ట్రైన్ తన మీద... Read more »

ఆడపిల్ల కోసం అనసూయ మళ్లీ..

ఇద్దరూ అబ్బాయిలైతే అమ్మాయి ఉంటే బావుండేదని లేదంటే ఇద్దరూ అమ్మాయిలుంటే అబ్బాయి ఉంటే బావుండేదని అనుకోవడం సహజం. ఇద్దరూ అబ్బాయిలే ఉన్న అనసూయక్కూడా అమ్మాయి అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే నాకు టైమ్ ఉంటే అమ్మాయిని కనడానికి రెడీ అయిపోతా.... Read more »

పదోతరగతి పాసైతే ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు.. బేసిక్ పే రూ.21,700

ఇండియన్ కోస్ట్‌గార్డ్ (ఐసీజీ) డొమెస్టిక్ బ్రాంచ్‌లో నావిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదవతరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జూన్ 5 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా... Read more »

ఆ స్థితిలో కూడా ఓటేసి ప్రజాస్వామ్యపు గొప్పతనాన్ని చాటి చెప్పారు

ఈవీఎంల మొరాయింపు, బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు, క్యూలో నిల్చొని మరీ ఓటేసిన ప్రముఖులు… ఇవీ ఆరో దశ ఎన్నికల్లో కీలక అంశాలు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బెంగాల్, యూపీ మినహా మిగతా రాష్ట్రాల్లో ఆరో దశ పో లింగ్‌ ప్రశాంతంగా... Read more »

ఐపీఎల్ మెగా ఫైనల్‌..అర్ధరాత్రి ఒంటిగంట వరకు అభిమానుల కోసం

హైదరాబాద్‌లో ఐపీఎల్ మెగా ఫైనల్‌ హీట్‌ పెంచుతోంది… ఉప్పల్ స్టేడియం వేదికగా టైటిల్ పోరు మరికాసేపట్లో ప్రారంభం కానుంది.. ఫైనల్లో చెన్నై, ముంబై తలపడబోతున్నాయి… స్టేడియం పరిసరాల్లో 2,800 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు… స్టేడియం పరిసర ప్రాంతాల్లో 300... Read more »

మరోసారి తమిళనాడుకు సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ మరోసారి తమిళనాడు వెళ్తున్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను ఏకం చేయాలని కేసీఆర్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఇటీవల కేరళ, తమిళనాడులో పర్యటించారు. సోమవారం కేరళకు వెళ్లిన కేసీఆర్‌.. అక్కడి అనంత పద్మనాభ... Read more »

ప్రముఖ నిర్మాత కన్నుమూత

ప్రముఖ నిర్మాత వెంకట్రామిరెడ్డి కన్నుమూశారు. ఈ ఉదయం చెన్నైలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న వెంకట్రామిరెడ్డి  ఉదయం అస్వస్థతకు గురై అనంతరం తిరిగిరాని లోకాలు వెళ్ళిపోయారు. విజయా సంస్థల అధినేత నాగిరెడ్డి కుమారుడైన వెంకట్రామిరెడ్డి... Read more »