ఆటోలో పేలిన సోడా గ్యాస్‌ సిలిండర్.. ఒకరు మృతి, మరో ఇద్దరికి..

ఆటోలో సోడా గ్యాస్‌ సిలిండర్లు తరలిస్తుండగా పేలిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది… కల్లూరు వక్కెర వాగు వద్ద సిలిండర్‌ పేలడంతో ఒకరు మృతిచెందారు… మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి… ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌ యూసుఫ్‌ మంటల్లో చిక్కుకొని అక్కడికక్కడే... Read more »

పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

స్థానిక పరిషత్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నాగిరెడ్డి. మొత్తం మూడు దశల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ నెల 22, 26, 30 తేదీల్లో నోటీఫికేషన్లు విడుదల చేస్తామన్నారు. తొలి... Read more »

కంటే కూతుర్నే కనాలి..తండ్రికే పునర్జన్మనిచ్చింది

ఆడపిల్ల అంటే ఆనంద వారధి, స్త్రీ ఓ అభ్యుదయం. మహిళలు లేకుంటే ఈ సృష్టికి సొగసే లేదు. అమ్మ స్వరూపం అయిన స్త్రీమూర్తికి ఈ అవనిపై పుట్టినప్పటినుండి ఎన్నో తీరని కష్టాలు. ఆడపిల్ల పుట్టిందా? సమాజంలో అవమానంగా భావించే ఈ... Read more »

‘ఎఫ్2 , యాత్ర’ సినిమాలకు టీవీ రేటింగ్స్ ఎంతో తెలుసా..

స్మాల్ స్క్రీన్ మీద ఎంటర్టైన్మెంట్, న్యూస్, స్పోర్ట్, డివోషనల్ ఇలా…చాలా రకాల చానల్స్ ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ అందిస్తాయి. అయితే రేటింగ్ మాత్రం ఎంటర్టైన్మెంట్ చానల్స్ కే ఎక్కువగా వస్తుంది. ఎక్కువగా బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తూ తెలుగులో టాప్ ఫోర్... Read more »

‘వర్మ’ ఆలోచనలకు ‘శాస్త్రి’ అక్షరాలు తోడైతే.. ఓ మంచి పాట.. ‘అమ్మ బ్రహ్మదేవుడో’ లాంటివి ఎన్నో..

రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు వినగానే ఆ వ్యక్తి గురించి రకరకాల ఊహాగానాలూ చేసుకుంటాం. సాధారణ వ్యక్తులకు అతీతమైన ప్రవర్తన ఉన్న వ్యక్తిగా కనిపిస్తాడు. కానీ వర్మలో మరో యాంగిల్ కూడా ఉంది. అది సున్నితమైనది. సృజనకారుడిగా అతనిలో... Read more »

డ్యూటీ ముగిసిందని రైలును మధ్యలోనే ఆపేశాడు

డ్యూటీ అయిపోయిందని ఓ లోకోపైలేట్ గూడ్స్ రైలును మధ్యలోనే ఆపేశాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. నాగపట్నం జిల్లా శీర్గాలి సమీపంలోని ఓ రైల్వే స్టేషన్ సమీపంలోని లెవల్‌ క్రాసింగ్, వద్ద రైల్వే గేటుకు మధ్యలో సడన్ గా... Read more »

నాపై వచ్చిన ఆరోపణలు పూర్తి నిరాధారం-రంజన్‌ గొగోయ్‌

లైంగిక వేధింపులకు పాల్పడ్డానంటూ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తి నిరాధారం అని ఆయన కొట్టి పారేశారు. న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికే ఇదొక ప్రమాదకరమైన పరిణామమన్నారు.... Read more »

లిప్ట్ ఓపెన్ చేసింది.. ప్రాణం పోయింది..

లిప్ట్ రిపేర్‌లో ఉంది అని ఎవరూ చెప్పలేదు కనీసం బోర్డు కూడా పెట్టలేదు. ఆ విషయం తెలియక ఓ మహిళ లిప్ట్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లింది. అంతే ఉన్న ఫళంగా అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. ఈ... Read more »

వైసీపీ నేతలు అప్పుడే అధికారంలోకి వచ్చినట్లు కలగంటున్నారు : సాదినేని యామిని

వైసీపీ నేతలు అప్పుడే అధికారంలోకి వచ్చినట్లు కలగంటున్నారని అన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని. అప్పుడే పోర్టు ఫోలియోలు పంచుకుంటున్నారని ఆరోపించారు. ఫలితాలు రాకముందే వైసీపీ నేతలు కలల్లో తేలిపోతుంటే.. చంద్రబాబు ప్రజాసేవలో ఉన్నారని అన్నారామె. పుట్టిన రోజున... Read more »

హీరో ఫెయిల్.. సినిమా హిట్

కొన్ని కథలు మనసుకి దగ్గరగా ఉంటాయి. ఆ స్టోరీ మనదేనేమో అనేంతగా ఇన్వాల్వ్ అయిపోతాము. జీవితంలో ఎన్నో కష్టాలు, మరెన్నో కన్నీళ్లు.. అన్నింటినీ అధిగమించి.. అనుకున్నది సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచే కథల్ని ఎంపిక చేసుకుంటున్నారు ఈ తరం దర్శక... Read more »