భారీ ఎన్‌కౌంటర్‌ : 10 మంది మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. బైరామ్‌గఢ్ అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పక్కా... Read more »

మంత్రి ఆది, రామసుబ్బారెడ్డి ల వైరానికి కారణమిదే.. నేడు సుప్రీం తీర్పు..

1990లో జరిగిన షాద్‌నగర్‌ జంట హత్యల కేసులో నేడు సుప్రీం తుదితీర్పు వెల్లడించనుంది. మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య 28 ఏళ్లుగా కేసు నడుస్తోంది. ఈ కేసులో అప్పటి కార్మికశాఖ మంత్రి శివారెడ్డి, మండలి విప్‌... Read more »

నా కిల్ బిల్ పాండే బ్రహ్మాండం : అల్లు అర్జున్

ఆయన్ని చూస్తే చాలు నవ్వొస్తుంది. ఇక ఆయన వారి సినిమాల్లో ఉంటే చాలు కొండంత ధైర్యం. చిత్రం విజయంలో ఆయనదీ ప్రముఖ పాత్ర. నవ్వకుండా నవ్వించగల గొప్ప నటుడు బ్రహ్మానందం. ప్రేక్షకులను నవ్వించీ నవ్వించీ కొంచెం గుండె వీకయినట్లుంది. ఈ... Read more »

రాబర్ట్ వాద్రా చుట్టూ ఈడీ ఉచ్చు బిగుస్తోంది

సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా చుట్టూ ఈడీ ఉచ్చు బిగుస్తోంది. మనీ లాండరింగ్‌ ఆరోపణలపై రెండో రోజు రాబర్ట్ వాద్రా ఈడీ ముందుకు వచ్చారు. యూపీఏ హయాంలో రక్షణ తదితర ఒప్పందాల ద్వారా ఆయన లండన్‌తో పాటు అనేక... Read more »

నన్ను అంతమొందించేందుకు కుట్ర : బుద్దా వెంకన్న

బీజేపీ ఎంపీ జీవీఎల్‌పై మరోసారి ఫైరయ్యారు TDP ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. ముఖ్యమంత్రిపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్న GVL.. పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. వైసీపీతో కలిసి బీజేపీ చేస్తున్న కుట్రల్ని కచ్చితంగా తాము అడ్డుకుంటామన్నారు. తనను అంతమొందించేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు... Read more »

జేడీఎస్- కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్లీ టెన్షన్

కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి ఆపరేషన్ లోటస్ తో నిద్రపట్టకుండా చేస్తోంది బీజేపీ. అంతా ఓకే అనుకున్న సమయంలో బడ్జెట్ సెషన్ లో చోటు చేసుకున్న పరిణామాలు జేడీఎస్- కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్లీ టెన్షన్ లో పడేశాయి. బడ్జెట్ సమావేశాల్లో తొలి... Read more »

వెంకీ ఇంట్లో వెడ్డింగ్ బెల్స్..ముహూర్తం !!

ఇండస్ట్రీలో కాంట్రావర్షియల్ ఇష్యూస్‌కి దూరంగా ఉంటారు నటుడు వెంకటేష్. తనపనేదో తాను చేసుకుంటూ ఎక్కువగా తన అభిమాన నటులకు ఆనందం పంచే సినిమాల్లో నటిస్తూ ఉంటారు. యాక్షన్ చిత్రాలనైనా, కుటుంబ కథా చిత్రాలనైనా అలవోకగా చేసేస్తారు. ఈ మధ్య వచ్చిన... Read more »

నోయిడాలోని మెట్రో ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. మంటల్లో 20మంది..

నోయిడాలోని మెట్రో ఆసుపత్రిలో ఆగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పై అంతస్టులో మంటలు చెలరేగగానే రోగులు, సిబ్బంది పరుగులు తీశారు. సుమారు 20 మంది వరకూ మంటల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వారిని కాపాడేందుకు రెస్య్కూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. Also Read : వివాహేతర... Read more »

వివాహేతర సంబంధం.. డాక్టర్‌పై యాసిడ్ దాడికి పాల్పడిన నర్సు..

తిరుపతిలో ఓ డాక్టర్ పై యాసిడ్ దాడికి పాల్పడింది ఓ నర్సు. నగరంలోని కోర్టు ఆవరణలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం పదిగంటల సమయంలో కోర్టుకు వచ్చిన ఆర్ధోపెడిక్ డాక్టర్ ఆదర్శ్ రెడ్డిపై నర్సు అరుణకుమారి... Read more »

కోడిపుంజుపై కేసు.. ఎందుకో తెలిస్తే షాకు..

దానికసలు బుద్దుందా.. మనుషుల్లా ప్రవర్తిస్తానంటే ఊరుకుంటానా ఏంటి.. అందుకే కేసు రాయండి.. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి.. ఉంటే అదైనా ఉండాలి.. మేమైనా ఉండాలి.. ఏంటి పోలీస్ సారూ.. అలా నోరెళ్ల బెడతారు.. మక్కెలిరగ్గొట్టి కూరవండుకు తింటామన్నా మాకు... Read more »