Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
ఎన్ఏసీ ఛైర్‌పర్సన్‌గా మళ్లీ సోనియా


AA

యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ మరోసారి జాతీయ సలహా మండలి ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. నాలుగేళ్ళ కిందట జోడు పదవుల వివాదం నేపధ్యంలో రాజీనామా చేసిన ఆమె తిరిగి ఆ పదవిని చేపట్టనున్నారు. అధికార యూపీఏ చైర్ పర్సన్‌గా కూడా వ్యవహరిస్తున్న ఆమె...తాజాగా నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మెన్‌గా నియమించడంతో కేంద్ర కేబినేట్ మంత్రి హోదా లభించినట్లైంది. ప్రత్యేక నిబంధనల ప్రకారం ఎన్ఏసీ సభ్యులుగా నియమితులయ్యే ఎంపీలు కౌన్సిల్ నుంచి ఎలాంటి అలవెన్సునూ, పారితోషికాన్ని, ఇతర సౌకర్యాలను పొందే అవకాశం లేదు.

Related Articles
Gallery